యూఎస్ ఐటీ కంపెనీలపై భారత్ దృష్టి
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో కంపెనీ.. 600 మిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా ఐటి కంపెనీని తన వశం చేసుకుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉత్పత్తి చేసే ఇన్ఫోక్రాసింగ్ అనే కంపెనినీ విప్రో తమలో విలినం చేసుకుంది. ఈ తరహ విలినంతో భారత ఐటి కంపెనీలకి అమెరికా ఐటి కంపెనీలను పొందే సత్త ఉందని ప్రపంచానికి చాటిజెప్పాయి.
దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ టాటాలు యూరప్‌కు చెందిన కోరస్ ఉక్కు కంపెనీని స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. భారతీయ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఆర్సెల్ ఉక్కు కంపెనినీ స్వాధినం చేసుకోవటం వంటి సంఘటనలు భారతీయుల శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పాయి.