గృహానికి సంబంధించిన కొన్ని ఫెంగ్‌షుయ్ వాస్తు సూత్రాలు
భారత దేశానికి చైనా సాంప్రాదాయాలకు సంస్కృతిపరంగా అవినాభాన సంబంధాలు ఉన్నట్లు పురాతనంగా వేదాలు ఘోషిస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాలో వెలుగు చూసిన ఫెంగ్‌షుయ్ భారత వాస్తు శాస్త్రానికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది. భారత్‌లో దీనిని ఆచరించే భారతీయుల సంఖ్య అధికంగానే ఉందటే అతిశయోక్తి కాదు. ఫెంగ్‌షుయ్ ప్రకారం వాస్తును వివిధ విభాగాలుగా విభజించటం జరిగింది. ఇందులో గృహంలో వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన విషయాలు వివరించటం జరిగింది.
ఫెంగ్‌షుయ్ ప్రకారం గృహాల్లో తీసుకోవాల్సిన కొన్ని వివరాల్లోకి వెళితే...ఫెంగ్‌షుయ్ ప్రకారం దాని ప్రభావం చూపటానికి ఇంటిలోని పనికిరాని కుప్పలకు సంబంధముంది. కుప్పలు ఉన్నట్లయితే ఫలితం కనిపించదు. కాబట్టి వాటిని తొలగించాలి. శాస్త్రం ఫలించాలంటే పాత బట్టలను ఇళ్ల నుంచి తొలగించాలి.
అలాగే ఆహార పధార్థాలు, మందులు, కాలం చెల్లిన వస్తువులను వెంటనే గృహాలకు దూరంగా పారవేయాలి. చిరిగిపోయిన, వెలసిపోయిన పోటోలను తొలగించాలి. పాత పుస్తకాలు ఇంటిలో వేలాడతీయకూడదు. పగిలిన వస్తువులు, కొంతబాగం పోయిన వస్తువులు ఇంట దగ్గరకు చేరనివ్వకండి. ప్రతి పాత వస్తువు, దుస్తులు, సామాగ్రిని పూర్తిగా గృహం నుంచి దూరంగా ఉంచండి.