దేహముపై బల్లి పడుటవలన కలుగు ఫలితాలు
బల్లి శరీరముపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే శిరస్నానము చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్టదైవమును ప్రార్థింపవలెను. బల్లి లేదా తొండ తల మీద నుండి క్రిందకు దిగిన మంచిది కాదు. క్రింది నుండి పైకి పాకి వెంటనే దిగిన మంచిది. దేహముపై కొన్ని ప్రత్యేక స్థానములందు బల్లి లేదా తొండ పడటం జరిగిన క్రింది ఫలితాలు కలుగుతాయి.
శిరస్సు మీద కలహము, బ్రహ్మరంధ్రం మీద - భయం, జుట్టు మీద - కష్టం, వెనుక జుట్టుపై మృత్యుభయం, జడమీద - మృత్యుభయం, ముఖంపైన బంధు దర్శనం, కనుబొమ్మల మీద - కలహం, కుడికన్ను మీద-ఓటమి, ఎడమకన్ను మీద - అవమానం, కుడిచెవి మీద - దుర్వార్త వినుట, ఎడమచెవి మీద - వర్తక లాభం, ముక్కు మీద - ఆరోగ్య సమస్యలు, మీసము మీద - అధికారలాభం కలుగును.
అలాగే... పై పెదవిపై - వ్యయం, క్రింది పెదవిపై - లాభం, గడ్డము మీద - కారాగృహప్రాప్తి, కంఠమున - శతృహాని, మెడయందు - భయం, రొమ్ము మీద - విజయం, కుడి భుజముపై - ఆరోగ్యం, ఎడము భుజముపై - స్త్రీభోగం, గుండెలపై - భయం, కడుపుపై - సంతానలాభం, మోచేతినందు - నష్టం, అరచేతి నందు - ధనలాభం, వెన్ను మీద - భయం, పిరుదుల మీద - శయ్యాలాభం, తొడభాగం - విషపు జంతువుల వలన ప్రాణభయం, మోకాలియందు - వాహనలాభం, పాదముల మీద - ప్రయాణం, వ్రేళ్లయందు - రోగము, అరికాలి యందు - ఉన్నతపదవి.