రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » పంచాంగం » ఆర్థిక స్థితి మెరుగు...
పంచాంగం
Feedback Print Bookmark and Share
 
Meenam
FILE
ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వీడియోలో మరిన్ని వివరాలు....