సీతాబాయి మాటలను అనుసరించి, రోగులకు ఎలా చికిత్స చేయాలో ఆమెకు తెలియదు. చికిత్స అంతా భగవంతుడు చేస్తున్నాడు. సీతాబాయిని కలిసిన అనంతరం తమకు స్వస్థత చేకూరిందని అనేక మంది చెబుతున్నా సైన్సు దీనిని అంగీకరించడం లేదు. శస్త్రచికిత్సానిపుణుడైన డాక్టర్ అశోక్ చౌదరి మాతో మాట్లాడుతూ “ రాళ్ళను పీల్చడం ద్వారా నివారించడం అసాధ్యం.
ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాయికి చెందిన చిన్న ముక్కలు మూత్రం ద్వారా వెలుపలకు పంపబడతాయి. శరీరంలో రాయి పరిస్థితిపై చికిత్స ఆధారపడి ఉంటుంది.” తాను వ్యాధులను ఎలా నివారిస్తున్నదీ తనకు ఏమాత్రం తెలియదని సీతాబాయి మాతో అన్నది. నా చిన్నతనం నుంచి నేను “దుర్గా మాత” భక్తురాలను. నేనీపనిని 18 సంవత్సరాలుగా చేస్తున్నట్లు గుర్తు.
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
|