ఆ వంటను 41 రోజులు తీసుకుంటే రక్తం శుభ్రపడుతుందట...

సోమవారం, 12 జూన్ 2017 (21:42 IST)

మన శరీరంలోని రక్తాన్ని మనమే శుభ్రం చేసుకోవచ్చు. అదెలా అంటే, ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే మంచిదట. వారానికి రెండు, మూడు సార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. త్రాగునీటిలో కాస్త సోంపు కలిపి తాగినట్టయితే శరీరములోని అధిక బరువును తగ్గిస్తుందట. 
 
అలాగే, రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేందుకు కనీసం రెండు, మూడు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అలాగే, మునగాకుతో కాస్త కందిపప్పు, మరియు ఒక కోడిగుడ్డు, కొంచెం నెయ్యి చేర్చి తయారు చేసిన వంటను 41 రోజులు తీసుకున్నట్టయితే శరీరములోని రక్తము శుభ్రపడుతుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, అల్లంరసంతో కాస్త తేనె కలిపి తిన్నట్టయితే రక్తమును శుభ్రపరచును. తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కలిపి తిన్నట్టయితే శరీరములోని క్రొవ్వును తగ్గించి ఉత్సాహమును పెంచుతుందట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

టీనేజ్ పిల్లలు చాటుగా శృంగార సమాచారం చదువుతుంటే ఏం చేయాలి?

నాలుగు దశల జీవితంతో మానవుడి మనుగడ జరుగుతూ ఉంటుంది. బాల్యదశ, కౌమార దశ, యౌవన దశ, వృద్ధాప్యం ...

news

గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా ఉపయోగాలేంటో తెలుసా?

చల్లని నీటిని సేవించడం కంటే గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. ...

news

పిల్లలకు రోజుకో కోడిగుడ్డు తినిపించండి.. వారి ఆరోగ్యానికి మేలు చేకూర్చండి..

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకో కోడిగుడ్డు తినిపించాల్సిందే అంటున్నారు ఆరోగ్య ...

news

ఎలాంటి జ్వరాన్నయినా చిటికెలో పోగొట్టే చిట్కా... ఏంటో తెలుసా?

జ్వరం. ఏదో ఒక పరిస్థితిలో ప్రతి ఒక్కరు జ్వరం బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ...