Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు తగ్గాలా.. ఇవిగోండి టిప్స్..

బుధవారం, 7 జూన్ 2017 (12:38 IST)

Widgets Magazine
lemon juice

సిట్రస్ పండ్ల జాతికి చెందిన నిమ్మపండు ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నిమ్మరసం ద్వారా శరీరంలోని టాక్సిన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. శరీర బరువును తగ్గించుకోవడానికి నిమ్మరసాన్ని మాత్రమే తీసుకోకుండా.. తీసుకునే ఆహారంలో కూడా నిమ్మను ఉపయోగించాలి. ఆరెంజ్, బత్తాయి పండ్ల రసాన్ని కూడా సేవించాలి.
 
తేనెలో ఆంటి-యాక్సిడెంట్లు అధికంగా ఉండటం ద్వారా కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుచేత రోజువారీ డైట్‌లో తేనెను కూడా భాగం చేసుకోవాలి. రోజూ పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనెను కలుపుకుని తాగితే.. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. బరువు కూడా తగ్గుతుంది. రోజూ అరగంట పాటు నడక, అల్పాహారం మానకుండా తీసుకోవడం ద్వారా బరువును తగ్గించవచ్చు. రాత్రిపూట అన్నాన్ని పక్కనబెట్టి.. చపాతీలు వంటివి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బ్రష్ ఎలా చేయాలో తెలుసా? చూడండి ఈ సూచనలు...

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో బ్రష్ చేసే ...

news

బట్టతలకు గోంగూరకు లింకేంటి..?!!

గోంగూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. గోంగూరలో విటమిన్ - ఎ, బి1, ...

news

హైబీపీని తగ్గించే మందార టీని అల్పాహారానికి తర్వాత తాగితే..?

బరువును తగ్గించడంతో పాటు సౌందర్యాన్ని పెంచేందుకు మందార టీని సేవించండి అంటున్నారు ఆరోగ్య ...

news

అరటిదూటతో ప్రయోజనాలెన్నో.. నెలసరి సమయంలో?

కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే అరటిదూట దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని ...

Widgets Magazine