Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శృంగార సామర్థ్యానికి మునగ పువ్వు... పావు లీటరు ఆవుపాలతో....

బుధవారం, 28 జూన్ 2017 (16:09 IST)

Widgets Magazine
drumstick leaves

శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ముందే వున్నవాటిని పట్టించుకోరు. అదేంటంటే... మునగ పువ్వులు, పావు లీటరు ఆవు పాలతో మరిగించి.. దానిలో కలకండను చేర్చి 48 రోజుల పాటు తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. 
 
మునగ పువ్వులు, కందిపప్పు సమపాళ్లలో తీసుకుని ఉడికించి తీసుకుంటే కంటి మంట, నోటిపూత దూరమవుతుంది. మునగాకుతో నువ్వులు చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
మునగాకు, ములక్కాడలో విటమిన్ ఏబీసీలు, విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మునగాకును తీసేసిన తర్వాత ఆకుల కాడను రసంలా తయారు చేసుకుని తాగడం ద్వారా కాళ్లు, చేతుల నీరసం తొలగిపోతుంది. 
 
మునగాకు, కీరదోస గింజలను గ్రైండ్ చేసి ఉదరంపై పూతలా పూస్తే అజీర్తి మాయమవుతుంది. మునగాకును వేపులా తయారు చేసి రోజువారీ డైట్‌లో అరకప్పు తీసుకుంటే.. మెడనొప్పి తగ్గిపోతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఉల్లిపాయతో పంటి నొప్పి మాయం.. కివీస్, చీజ్, మష్రూమ్స్, స్వీట్ పొటాటో తీసుకుంటే?

ఉల్లిపాయ మన ఆరోగ్యానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు క్రిములను ...

news

సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...

కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య ...

news

పురుషులకు గుడ్ న్యూస్.. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె పదిలం..

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

రొమాన్సును ఉన్నట్టుండి ఆపేస్తే.. గుండెకు ప్రమాదమా?

వివాహమైనప్పటి నుంచి రోజూ రొమాన్స్ చేసుకునే వ్యక్తి ఉన్నట్టుండి ఏదైనా అనివార్య కారణాల చేత ...

Widgets Magazine