గురువారం, 4 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:22 IST)
సంబంధిత వార్తలు
పెరుగే కనబడడం లేదు..?
తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..
పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...
భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి
అమ్మ చేతిలో దెబ్బలు.. భర్త ఏమన్నాడో తెలుసా?
''అమ్మే కదా కొట్టింది ఏడవకు రా చిన్ని.." అన్నాడు తండ్రి
"అమ్మ చేతిలో దెబ్బలు తిని నీకు అలవాటైపోయింది.. నాన్నా.. నీకేం తెలుసు నా బాధ..?" టక్కున అన్నాడు చిన్ని.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Nara Lokesh: జగన్ ప్రవర్తనపై మండిపడ్డ నారా లోకేష్.. తల్లికి విలువ లేదు.. అయినా ప్రేమ మారదు
ఏపీ మంత్రి నారా లోకేష్ వైకాపా అధినేత జగన్ తల్లి పట్ల భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. తన తల్లి భువనేశ్వరికి అంకితభావంతో ఉన్న కొడుకుగా, జగన్ తల్లి విజయమ్మ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, కుమారుడు తల్లికి విలువ ఇవ్వకపోయినా తల్లి ప్రేమ మారదు అని హైలైట్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో జగన్ విజయమ్మను ఎలా విస్మరించారో చూసిన తర్వాత నారా లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆమె తన కొడుకుతో మాట్లాడటానికి వేచి ఉండగా.. విజయమ్మను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.
ట్రంప్ సర్కారుకు అమెరికా ఫెడరల్ కోర్టులో షాక్
ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి కేటాయించిన బిలియన్ల డాలర్ల పరిశోధన నిధులను నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. యూదు వ్యతిరేకతను (యాంటీ-సెమిటిజం) ఒక సాకుగా చూపి, దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం సైద్ధాంతిక దాడికి పాల్పడిందని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ మసాచుసెట్స్ జడ్జి అల్లిసన్ బరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KA Paul: కవితకు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్.. ప్రజాశాంతిలో చేరుతుందా? (video)
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి (కేసీఆర్) కుమార్తె అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె బీజేపీలోకి వెళ్తుందా లేదా కాంగ్రెస్ వైపు వెళ్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి వ్యవస్థాపక చీఫ్ కేఏ పాల్ కవితకు చాలా ఆసక్తికరమైన రాజకీయ ఆఫర్ ఇచ్చారు.
Jagan: చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. రైతులు క్యూల్లో నిలబడాల్సి వుంది
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైయస్ఆర్సి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భవిష్యత్తుకు హామీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు రైతులకు యూరియా బ్యాగును కూడా అందజేయలేకపోయారని జగన్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. వరుసగా రెండు సంవత్సరాలుగా, ఎరువులు కొనడానికి రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది.
ప్రియుడిచ్చే పడక సుఖం కోసం భర్తను కుమార్తెను చంపేసిన మహిళ
కట్టుకున్న భర్త ఇచ్చే పడక సుఖం కంటే ప్రియుడి సుఖం కోసం పరితపించిన ఓ మహిళ.. భర్తతో పాటు కన్నబిడ్డను కూడా చంపేసింది. తన వివాహేతర సంబంధానికి భర్త, కుమార్తె అడ్డుగా ఉన్నారని భావించి ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. తొలిసారిగా, బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొంటారు. షో నిర్వాహకులు బిగ్ బాస్ తెలుగు 9 అగ్నిపరీక్షను సృష్టించారు. వారు ఆ షో నుండి సామాన్యులను ఖరారు చేయనున్నారు. పుష్ప-2 కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఆమె జానీ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసింది.
Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
విజయ్ దేవరకండ, రష్మిక మందన్నా కాంబినేషన్ అంటే యూత్ కు క్రేజ్. వారు విదేశాలకు ఎక్కడకు వెళ్ళినా అవి సోషల్ మీడియాలో వైలర్ అవుతుంటాయి. ఇటీవలే ఇద్దరూ తిరిగి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వస్తూ మాస్క్ లు ధరించినా కొందరు ఫొటోలకు ఎగబడ్డారు. కానీ వారు సున్నితంగా తిరస్కరించారు. తాజాగా వీరి కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సోమవారంనాడు హైదరాబాద్ శివార్లో షూటింగ్ మొదలు పెట్టారు.
Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్
వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మేము ఏడు సినిమాలు నిర్మించాము. కొత్త లోక కోసం ఇంత మంచి టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారు. ఉత్తమ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణుల మద్దతుతోనే ఇంత గొప్ప సినిమా చేయగలిగాము. నిర్మాతగా నేను వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్ కి మహా అయితే ఒక్కసారి వెళ్ళి ఉంటాను. అంతలా నేను టీంని నమ్మాను అని దుల్కర్ సల్మాన్ అన్నారు.
Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్
శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం మదరాసి. అనిరుధ్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు
కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెంట్ చూడగానే మూవీ చూడాలని అనిపిస్తుంది. లిటిల్ హార్ట్స్ అలాంటి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 90's బయోపిక్ చూశాక ఆదిత్య హాసన్ ఒక కొత్త తరహా ప్లెజెంట్ కామెడీ క్రియేట్ చేశాడనే ఫీల్ కలిగింది. ఆయన ప్రొడ్యూసర్ గా వస్తున్న ఈ సినిమా కూడా అలాగే బాగా నవ్విస్తుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ టీమ్ అందిరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అని హీరో శ్రీ విష్ణు అన్నారు.