మంగళవారం, 3 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:27 IST)
సంబంధిత వార్తలు
బియ్యం పిండి, ఆముదం ముఖానికి పట్టిస్తే..?
అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?
దాల్చిన చెక్కతో ఫేస్‌ప్యాక్..?
కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
చైనా మార్కెట్లో వీవో యూ1 పేరుతో స్మార్ట్ ఫోన్
పెరుగే కనబడడం లేదు..?
భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..?
భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం... త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం. ఇది శక్తిమంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, రానున్న 24 గంటల్లో ఆ దేశంలై భీకర దాడులు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై భీకర దాడులు చేస్తున్న ఇరాన్... వణికిపోతున్న అరబ్ దేశాలు
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుండటంతో అరబ్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగి, తన దాడులను మరింత తీవ్రతరం చేసింది.
హర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్, చమురు చిక్కుల్లో భారత్?
తమపై ఎలాంటి దాడులు జరిగినా ఇరాన్ చేసే మొట్టమొదటి పని హర్ముజ్ జలసంధిని మూసివేయడం. ఎందుకంటే ఈ జలసంధి ద్వారానే ప్రపంచానికి అవసరమైన చమురులో 20 శాతం మేర నౌకల ద్వారా సరఫరా అవుతుంది. మరీముఖ్యంగా భారతదేశానికి అత్యధికంగా ఈ మార్గం ద్వారానే గల్ఫ్ దేశాల నుంచి చమురు, ఎల్ఎన్జి సరఫరా అవుతుంటాయి. అట్లాంటి ప్రధానమైన రవాణా మార్గాన్ని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మార్గం ద్వారా ఏవైనా నౌకలు వెళ్లే ప్రయత్నం చేస్తే తమ నౌకాదళ సిబ్బంది, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వాటికి నిప్పు పెడతారని వార్నింగ్ ఇచ్చింది.
భార్య, అత్తను కత్తితో నరికి చంపేసిన వ్యక్తి...
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, అత్తను కత్తితో నరికి చంపేశాడు. వెస్ట్ గోదావరి జిల్లాలోని సీతానగరం మండలం బొబ్బిలంకలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మృతులను లత, లక్ష్మిగా గుర్తించారు.
హార్ముజ్ జలసంధిని మూసేశాం.. దాటేందుకు వచ్చే నౌకలకు నిప్పుపెడతాం : ఇరాన్ భీకర వార్నింగ్
ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన జలమార్గమైన హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూనే, ఇపుడు ఒక్క నౌక వచ్చినా వదిలిపెట్టబోమని బీకర హెచ్చరిక చేసింది. అమెరికా - ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగిన విషయం తెల్సిందే. దీంతో పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇది నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్వర్క్ అపోలో ఫార్మసీ తెలంగాణాలో తన 1,000వ స్టోర్ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు.
అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం
టైప్ 2 డయాబెటిస్తో నివసించే వ్యక్తుల కోసం ఎక్స్టెన్సియర్ను వాణిజ్యీకరించడానికి నోవో నార్డిస్క్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ దిగ్గజం అబాట్ ఈరోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం GLP-1లలో నోవో నార్డిస్క్ శాస్త్రీయ నాయకత్వాన్ని, అబాట్ బలమైన పంపిణీ నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని, నోవో నార్డిస్క్ ప్రస్తుతం సేవలందిస్తున్న ప్రాంతాలకు మించి భారతదేశంలో అధిక-నాణ్యత, సాక్ష్యా ధారిత డయాబెటిస్ చికిత్సకు ప్రాప్యతను విస్తరించింది. ఎక్స్ టెన్సియర్ అనేది ప్రపంచంలోనే అత్యంతగా సూచించబడిన GLP-1 RA (రిసెప్టర్ అగోనిస్ట్) మాలిక్యూల్ అయిన ఓజెంపిక్ రెండో బ్రాండ్.
వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన దైనందిన జీవితంలో ఆహారాల్లో బాదంను చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. బాదంలో మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మరిన్నింటితో సహా 15 ముఖ్యమైన పోషకాలకు మూలం. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యంకు దోహదం చేస్తాయి. బాదములతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. విటమిన్ E యొక్క గొప్ప మూలం బాదం. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు మేలు చేస్తాయి. బాదంలోని ప్రోటీన్ కండర ద్రవ్యరాశి పెరుగుదల, నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకంగా నిలుస్తుంది.
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.