శనివారం, 12 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!
వేసవి సెలవులు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్టణం నుంచి బెంగుళూరు, తిరుపతి, కర్నూలు సిటీలకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.
ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యూస్ పిచ్చి ఎక్కువైంది. అందరికంటే విభిన్నంగా చేయాలనే తపనతో ఏదేదో పిచ్చి చేష్టలు చేస్తున్నారు. దీనితో అవి కాస్తా ప్రాణాల మీదికి వస్తున్నాయి. తాజాగా ఓ టీనేజ్ యువతి రీల్స్ చేయడం కోసం కదిలే రైలును ఎంచుకున్నది. తన ఫోనుని తన తోటి ప్రయాణికుడికి ఇచ్చింది. తను వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందికి దిగేటప్పుడు వీడియో తీయాలంటూ చెప్పి రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రైలు ద్వారం వద్దకు వచ్చేసింది. ఐతే వీడియో తీస్తున్న వ్యక్తి... ఓ పిచ్చిపిల్లా... ట్రైన్ స్పీడుగా వెళ్తోంది. దూకొద్దూ... దూకొద్దూ అని అంటూ వున్నప్పటికీ ఆమె దూకేసింది. వీడియో తీస్తున్న వ్యక్తి అది చూసి షాకయ్యాడు. ఐతే అలా దూకేసిన యువతి ప్రాణాలతో వున్నదా లేదా అనేది మాత్రం తెలియరాలేదు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఓ రొట్టె ముక్కను విసిరివేశాడు. దీన్ని చూసిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన కాన్వాయ్ ఆపించి, కారు దిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి.. ఇంకోసారి అలా చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవులతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.
అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు
అయోధ్య బాలరాముడుని దర్శించుకునేందుకు వచ్చిన కొందరు మహిళా భక్తులు స్నానం చేస్తుండగా వారిని వీడియో తీసాడు ఓ కామాంధుడు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అతిథిగృహంలో గదులను బుక్ చేసుకోగా, ఆ గదులకు ఆనుకుని నిర్మించిన బాత్రూంల పైకప్పు ఎక్కి వాటి నుంచి వీడియో తీస్తున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. శుక్రవారం నాడు వారణాసి నుంచి ఐదుగురు మహిళలు అయోధ్య వచ్చారు. వీరిలో ఓ మహిళ ఉదయం 6 గంటలకు స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. అక్కడ ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూం పైకప్పు పైన మనిషికి సంబంధించి నీడ వుండటాన్ని గమనించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఐటెం సాంగ్స్‌తో ఇరగదీస్తున్న తమన్నా
ఇటీవలే రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా, స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు ఐటెం సాంగ్స్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు.
Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?
బొమ్మరిలు, ఆరెంజ్ సినిమాల దర్శకుడు భాస్కర్ కొంత గేప్ తీసుకుని జాక్ సినిమా తీశాడు. సిద్దు జొన్నలగడ్డతో రూపొందించిన ఈ సినిమా పూర్తిఎంటర్ టైన్ మెంట్ గా వుంటుందని రిలీజ్ కు ముందు భారీ ప్రమోషన్ చేశారు. అసలు పాయింట్ అనేది దాచేసి వినోదం అంటూ చెప్పారు. అయితే విడుదల తర్వాత ఈ సినిమా సీరియస్ పాయింట్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. కానీ దాన్ని వినోదం చూస్తారనున్న దర్శకుడి అంచనా తారుమారుఅయింది.
Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల
మాస్ జాతర పేరుతో రవితేజ ఈ యాక్షన్ డ్రామా కొత్త చిత్రం రూపొందుతోంది. దీనిని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు, మరియు ఈ నెల 14న కొత్త పాటను విడుదల చేయనున్నారు. అందుకు కర్టెన్ రైజర్ గా రవితేజ నటించిన గత సినిమాలోని మ్యూజిక్ ను విడుదల చేశారు.
థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు
హీరో ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం చేశారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ప్రదీప్ పలు విషయాలు తెలిపారు.
మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...
మే నెలలో సమంత పెళ్లి చేసుకోబోతోందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇక ఈ వార్త ఎప్పటిలాగే గాలివార్త అవుతుందో లేదంటే వాస్తవరూపం దాల్చుతుందో చూడాల్సి వుంది. ఇక అసలు విషయానికి వస్తే... సమంత తాజాగా తన ఇన్‌స్టా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలతో తన ఫోటోలను జత చేస్తూ పెట్టింది. ఈ క్యాప్షన్స్ మొత్తం అర్థం చూస్తే... తన శక్తిపై తనకు నమ్మకం వుందనీ, తన నియంత్రణ లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోనని తేటతెల్లం చేసింది. క్యాప్షన్స్ సంగతి అలా పెడితే ఈ ఫోటోల్లో సమంత మరీ స్లిమ్‌గా కనబడుతోంది. భుజాల వద్ద బోన్స్ కనబడుతున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.