సోమవారం, 31 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:42 IST)
సంబంధిత వార్తలు
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
ఇలా వచ్చిందో అలా పోయింది...
పరీక్షలో తప్పినా సంతోషమే...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
"లంబు : సమస్యలు మర్చిపోవాలని రోజూ త్రాగుతుంటారా? ఇంతకీ ఏంటా సమస్య?
జంబు : నేను మరీ ఎక్కువగా త్రాగేస్తుంటాను.. "
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్
అణు ఒప్పంద పత్రాలపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనని, లేనిపక్షంలో పేల్చేస్తామని ఇరాన్‌ను అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తమ మాటను ధిక్కరిస్తే ఇరాన్‌ను పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, అమెరికా చేసిన హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అణు ఒప్పంద పత్రాలపై సంతకం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని చర్యను అడ్డుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!
గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఉన్న ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తన పుట్టిన రోజుకు ముందు రోజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన తల్లికి విద్యార్థి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషాదకర వార్త తెలుకున్న ఆ తల్లి బోరున విలపిస్తుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విద్యార్థి మృతదేహాన్ని సొంతఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడానికి సిద్ధమైన కారణంగా, అక్కడి టిడిపి ఇంచార్జ్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. వర్మను విస్మరించారనే చెప్పాలి. వర్మను పక్కనబెట్టి.. తన పనేంతో తాము చూసుకుపోతున్నారు.. చంద్రబాబు, పవన్. వర్మ చేసిన త్యాగానికి ధన్యవాదాలు, వర్మను మొదటి ఎమ్మెల్సీ జాబితాలో ఉంచుతానని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు వెలువడిన రెండు జాబితాలలో ఆయనకు చోటు కల్పించలేకపోయారు. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ రాకూడదనే కారణంతోనే పవన్ కళ్యాణ్ ఆయనను అడ్డుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు
హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి సోమవారం కూడా కొనసాగాయి. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదను చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండటంపై విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపట్ల విద్యార్థులు మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?
సెలెబ్రిటీల కుటుంబం నుంచి వారసత్వంగా నటులు రావాలని ఆసక్తితో ఎదురుచూస్తారు అభిమానులు. తాజాగా సితార ఘట్టమనేని విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే ఆమె ఈ రోజుల్లో బహిరంగంగా కనిపించడం బహుళ ప్రకటన చిత్రాలలో నటించడం పెరుగుతోంది. సితారను ఆమె సినీ పరిశ్రమలోకి త్వరలో ప్రవేశించడం గురించి అడిగినప్పుడు ఆమె స్పందిస్తూ.. సితార వయస్సు ఇప్పుడు కేవలం 12 సంవత్సరాలు, కాబట్టి దాని గురించి చర్చించడానికి మనకు చాలా సమయం మిగిలి ఉంది" అని చెప్పింది. సితార ఇటీవల అనేక ప్రకటన చిత్రాలు చేస్తుండటంతో ఈ ప్రశ్న సహజంగానే తలెత్తింది.
Jaggareddy: అంతా ఒరిజినల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెరమీద చూస్తారు : జగ్గారెడ్డి
మాస్ లీడర్, జననేత జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ లాంఛనంగా ప్రారంభించారు ఆయన కుమార్తె జయలక్ష్మీ రెడ్డి , భరత్ సాయి రెడ్డి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ సినిమా ఆఫీస్ లో జరిగిన పూజలో పాల్గోన్నారు జగ్గారెడ్డి. విద్యార్థి నాయకుడి గా ప్రయాణం మొదలు పెట్టి అంచెలంచెలుగా రాష్ట్రనాయకుడిగా ఎదిగిన జగ్గారెడ్డి రాజకీయాల్లో అందరికీ ఆదర్శం. ఆయన సినిమా రంగంలో అడుగుపెడుతన్న కథలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
Ram Charan: శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ చిత్రం పెద్ది ఫస్ట్ షాట్
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్మెంట్ రోజు నుంచే అందరిలో ఆసక్తిని పెంచుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేశారు. దీంతో అందరిలో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇందులో రామ్ చరణ్ రా, రగ్డ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న సమంత
సమంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ, ఉత్కంఠతకులోను తగిన సన్నివేశాలు, యూనిక్ స్టోరీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తటానికి సిద్ధంగా ఉంది. నేడు టీజర్ విడుదలచేశారు. ముగ్గురు మహిళలు టీవీవైపు చూస్తూ, చచ్చినా చూడాల్సిందే అనే కాప్షన్ తో అందరినీ ఆశ్చర్యపరిచేలా ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం.
ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్
జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఆరు నెలల క్రితం తగిలిన గాయం నుంచి ఇంకా కోలుకోలేదన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. గత యేడాది అక్టోబరు నెలలో జిమ్‌లో ఆమె గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయంపై మాట్లాడుతూ, ఈ గాయం తనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిందన్నారు.