Widgets Magazine

పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే?

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:23 IST)

పరమశివుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించారు. ఆ స్వామిని లింగాకారంలోనే ప్రతిష్టించుకుని భక్తులు పూజించుకుంటుంటారు. శివలింగాన్ని అభిషేకించడం, శివారాధనం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని గ్రంధాలలో చెప్పబడుతోంది. ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెబుతున్నారు.
 
గంధంతోను, పిండితోను, కర్పూరంతోను చేసిన శివలింగాలను పూజించడం వలన వివిధ రకాల ఫలితాలు దక్కుతాయి. పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన వివిధ రకాల వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. ప్రతి ఒక్కరూ కూడా తమకి ఆరోగ్యాన్ని ప్రసాదించమనే భగవంతుని కోరుకుంటారు. ఎందుకంటే అనారోగ్యాలు జీవితాన్ని సతమతం చేస్తుంటాయి. 
 
మానసికంగాను కుంగదీస్తాయి. అందువలన అనారోగ్యాలతో బాధపడేవారు పటిక బెల్లంతో చేసుకున్న శివలింగాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.   


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
పటిక బెల్లం శివలింగం ఆరాధన ఫలితం అనుగ్రహం మహిమాన్వితం పూజలు అభిషేకాలు పరమశివుడు ఆధ్యాత్మిక కథనాలు ప్రార్థన Puja Religion Grace Article Crystal Jaggery Shiva Lingam Parama Shivan

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఆ గుడిలో పరమేశ్వరుడికి చేపల కూర నైవేద్యం

సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ...

news

సాయిబాబా మహిమాన్వితం...

భారతదేశంలో కనీవినీ రీతిలో మహిమాన్వితమైన శక్తులతో మానవ రూపం దాల్చిన దైవ స్వరూపంగా భక్తుల ...

news

హనుమంతుడి ఆరాధన ఫలితం...

శ్రీరామచంద్రుని పరమభక్తుడు హనుమంతుడు. ఈ హనుమని దైవంగా భక్తుల నుంచి పూజలు, అభిషేకాలు ...

news

మనిషి పతానానికి కారణాలు ఏమిటో తెలుసా?

విజయ మార్గంలో ప్రయాణించాలని అనుకునే వ్యక్తికి ఇంద్రియాలపై పట్టు చాలా అవసరం. దీని ద్వారా ...

Widgets Magazine