అందమైన మహిళలు అందులోనూ ఘటికులే... కట్టుకున్న పురుషులు లక్కీలే...

మంగళవారం, 13 జూన్ 2017 (17:14 IST)

అందమైన మగువలు శృంగారంలో మాత్రం మహా తెలివిగా ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనని ఈ సర్వేలో తేలింది. లండన్‌కు చెందిన ఒక విద్యా సంస్థ రెండు వేల మంది మగువలపై ఈ సర్వే నిర్వహించింది. 
beauty
 
శృంగారంలో పాల్గొనే పురుషుల కంటే మహిళల్లోనే చమత్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రధానంగా తమ భార్యలను ఏ విధంగా సంతృప్తిపరచాలని భర్తలు పరితపిస్తారో అలాగే.. భార్యలు కూడా తమ భాగస్వామికి ఏ విధంగా సహకరిస్తే పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసుకునేందు అధిక ఉత్సుకత చూపిస్తుంటారట. ఇందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తారని సర్వేలో తేలింది. 
 
ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి అందంగా ఉండే మహిళల్లో ఈ శృంగారపు చమత్కారాలు ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా అందం, తెలివిగల మహిళకు ఉన్నట్లు అందులో వెల్లడైంది.దీనిపై మరింత చదవండి :  
Active Romance Beautiful Women

Loading comments ...

ఆరోగ్యం

news

కాలేయాన్ని రక్షించి.. కీళ్ళనొప్పులను దూరం చేసే గ్రీన్ యాపిల్..

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే రోజూ గ్రీన్ యాపిల్ తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య ...

news

ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే.. ఓట్స్, బాదం, పిస్తా తీసుకోండి.

ఓట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌తో ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను ...

news

వాకింగ్ చేసిన తర్వాత కూరగాయల శాండ్‌విచ్ తీసుకుంటే?

బరువు తగ్గాలని వ్యాయామం చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. ...

news

ఆ వంటను 41 రోజులు తీసుకుంటే రక్తం శుభ్రపడుతుందట...

మన శరీరంలోని రక్తాన్ని మనమే శుభ్రం చేసుకోవచ్చు. అదెలా అంటే, ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల ...