Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టైమ్ చూస్తూ శృంగారం చేస్తాడు... చీవాట్లు పెట్టినా మానడంలేదెలా?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (20:54 IST)

Widgets Magazine
couple divorce

మా వారు ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉంటారు. కనీసం నాతో కొద్దిసేపు మాట్లాడాలన్నా ఏదో చేస్తూనే మాట్లాడుతుంటారు. అవన్నీ సర్దుకుపోతాను. కానీ రాత్రిపూట బెడ్ పైకి వచ్చేసరికి ఆయన చేష్టలు నాకు చికాకు కలిగిస్తున్నాయి. శృంగారం చేస్తున్నంతసేపూ గోడకు తగిలించిన గడియారం వైపు చూస్తూ చేస్తుంటారు. 
 
అలా చేస్తున్నారని గడియారాన్ని తీసేస్తే ఈమధ్య సెల్ ఫోను పక్కన పెట్టుకుని అందులో టైమ్ చూస్తున్నారు. అదేమని అడిగితే రేపు ఉదయం త్వరగా వెళ్లాలి అని సమాధానమిస్తున్నారు. నాకంటే అదేమీ ముఖ్యం కాదని అంటే... డబ్బు లేకపోతే ఎలా బతుకుతారు. సరే మానేసి ఇంట్లో కూచునేదా అని మండిపడతారు. ఈయనతో ఎలా చేయాలో అర్థం కావడంలేదు.
 
మీ వారు చేసేది తప్పే. ఉద్యోగం ఎంత ముఖ్యమో భార్యా పిల్లలకు టైమ్ కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మరీ రాత్రిపూట శృంగారం చేసేటపుడు కూడా సమయాన్ని చూసుకుంటూ హడావుడిగా చేయడం చికాకునే తెప్పిస్తుంది. ఆయనకు ఎలాగో మెల్లగా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. మీకు అసంతృప్తిగా ఉన్నట్లు తెలియజేయండి. అప్పటికీ తన పద్ధతి మార్చుకోనట్లయితే మానసిక నిపుణులను సంప్రదిస్తే తగు పరిష్కారం చెప్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అచ్చ తెలుగు ఆహార పండుగ రేపే... బొంగు బిర్యానీ, బొంగు చికెన్(ఫోటోలు)

పోష‌క విలువ‌ల‌తో కూడిన ప‌సందైన విందుకు స‌చివాల‌యం వేదిక కాబోతుంది. తెలుగునాట సుప్ర‌సిద్ధ ...

news

థైరాయిడ్‌కు చెక్ పెట్టాలంటే.. పెరుగు, చేపలు తినాల్సిందే..

థైరాయిడ్ సమస్య వేధిస్తుందా? డాక్టర్ల సలహాతో మందులు తీసుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ ...

news

బరువు తగ్గాలంటే.. ఈ మందును తీసుకోండి..

బరువు తగ్గేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే ఈ మందును ఇంట్లో తయారు చేసి ...

news

బరువు తగ్గాలా? కెలోరీలు ఖర్చు కావాలా? శృంగారంలో పాల్గొనండి..

బరువు తగ్గాలా? కెలోరీలు అదుపులో వుంచుకోవాలా? అయితే మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనండి ...

Widgets Magazine