Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దూరంగా పెట్టుకుని చూస్తే సరి...

శుక్రవారం, 10 మార్చి 2017 (21:29 IST)

Widgets Magazine

పేషెంట్: డాక్టరు గారూ... నాకు దగ్గరగా వున్న వస్తువులు కనబడటంలేదండీ
వైద్యుడు: ఓస్... ఈమాత్రం దానికే ఇంత భయమెందుకు? వస్తువులను దూరంగా పెట్టుకుని చూస్తే సరి
 
2. 
విమల: సీతా మీ ఇంట్లో ఇంకా వంట మొదలెట్టలేదా..?
సీత: నీకెలా తెలుసు?
విమల: మీ ఆయన ఉదయాన్నే బండి వేసుకుని ఎక్కడికో వెళ్లారుగా...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

మీ భార్య విలువ ఎంతైతే అంతివ్వండి...

శేఖర్: చాలా కష్టపడి నా భార్యను కాపాడారు డాక్టర్. మీకు ఎంత ఇమ్మంటారు. డాక్టర్: ఎంతైనా ...

news

ఎంత రాత్రయినా నీ భార్య నీకోసం ఎదురు చూస్తోందా?

రాజు: ఏంటీ, నీ భార్య ఎంత పొద్దుపోయినా భోజనం చేయకుండా నీ గురించి ఎదురుచూస్తుంటుందా? ...

news

నోరు దురదపెడుతుందనీ...

టీచర్: ఏరా రవీ, నిన్న కంద పద్యం చెప్పాను కదా, కంఠతా పట్టావా? రవి: లేదు టీచర్ టీచర్: ఏం, ...

news

సోషల్ మీడియా జోక్స్.. ఆడది మగాడిని లక్షాధికారి చేయగలదా?

సుధీర్ : "ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా?" రాజేష్ : "కచ్చితంగా చెయ్యగలదు.. ...

Widgets Magazine