శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 20 మార్చి 2017 (19:16 IST)

ఎవడో పనికిమాలినవాడితో లేచిపోయిందట

రాణి: ఏమోయ్ రమ్యా... ఇది విన్నావా, ఆ వీధిలో ఒకమ్మాయి ఎవడో పనికిమాలినవాడితో లేచిపోయిందట. రమ్య: ఇది నీకు తెలుసా రాణీ, ఆ అమ్మాయిని లేపుకెళ్లింది మీ అబ్బాయేనంట

రాణి: ఏమోయ్ రమ్యా... ఇది విన్నావా, ఆ వీధిలో ఒకమ్మాయి ఎవడో పనికిమాలినవాడితో లేచిపోయిందట.
రమ్య: ఇది నీకు తెలుసా రాణీ, ఆ అమ్మాయిని లేపుకెళ్లింది మీ అబ్బాయేనంట