Widgets Magazine

మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువ మమ్మీ....

చిట్టి: మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువు మమ్మీ.. తల్లి: నీకెలా తెలుసురా? చిట్టి: నేనెప్పుడు సమాధానం చెప్పినా మైగాడ్ అని అంటుంటుంది.... తల్లి: టీచర్ అంటే దైవంతో సమానంరా.. చిట్టి: అందుకేగా మమ్మీ ఈ రోజు టీచర

Kowsalya| Last Updated: గురువారం, 23 ఆగస్టు 2018 (14:40 IST)
చిట్టి: మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువు మమ్మీ..
తల్లి: నీకెలా తెలుసురా?
చిట్టి: నేనెప్పుడు సమాధానం చెప్పినా మైగాడ్ అని అంటుంటుంది....
తల్లి: టీచర్ అంటే దైవంతో సమానంరా..
చిట్టి: అందుకేగా మమ్మీ ఈ రోజు టీచర్ అరికాలు మీద కొట్టివచ్చాను...


దీనిపై మరింత చదవండి :