ఆదివారం, 20 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 5 జూన్ 2020 (23:04 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
రాధిక: ఏంటి బన్నీ, నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావు?
బన్నీ: రాత్రి నా కలలో కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నాయమ్మా, అందుకే
రాధిక: ఆ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో రాంప్రతాప్ అనే వ్యక్తి తన భార్య బ్యూటీపార్లర్‌లోని షెషియల్ చేయించుకుందని ఆగ్రహంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. దీంతో భర్త రాంప్రసాద్ ఆమెపై దాడి చేయడమేగాక, అత్తమామల ముందే భార్య జట్టును కత్తితో కోసి వెళ్లిపోయాడు. బాధితురాలి తల్లిండ్రులు రాంప్రతాప్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన అల్లుడు అదనపు కట్నం కోసం కుమార్తెను వేధిస్తున్నాడని ఇందులోభాగంగానే ఈ రోజు తమ కుమార్తెతో కావాలని గొడవకు దిగి ఆమె జట్టు కత్తిరించాడని అన్నారు.
చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)
చెన్నైలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో ఓ యువకుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్థానిక చెన్నై ఆరంబాక్కంలో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న కరెంట్ తీగ తగలడంతో కిందపడిపోయాడు. కరెంట్ షాక్‌తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడుని కన్నన్ అనే వ్యక్తి ధైర్యంగా ముందుకు వెళ్లి రక్షించారు. అటువైపు వెళుతున్న వారు ఎవరూ కూడా భయపడి సాయం చేయకుండా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి బాలుడుని ఓ యువకుడు రక్షించాడు. ఆ బాలుడుని రక్షించిన ఆ వ్యక్తిని ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.
దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తన 75వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక సినీ రాజకీయ రంగ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెపుతున్నారు. చంద్రబాబుతో దిగిన ఓ అపరూప చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దూరదృష్ట కలిగిన నాయుకుడు దొరగడం తెలుగు ప్రజల అదృష్టమంటూ చంద్రబాబు సేవలను కొనియాడారు.
మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నామ్మాయి కావాలి.. వరుడు కండిషన్!!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లా మన్గవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానిక యువతికి ఈ నెల 18న తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చియించారు. వధువుకు బొట్టు పెట్టే తిలకోత్సవ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. పెళ్లికి సరిగ్గా ఒక రోజు ముందు అంటే ఈ నెల 16వ తేదీన వధువు తండ్రికి వరుడు ఫోన్ చేశాడు.
రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)
కొందరు యువకులు చేసే పనులు చివరకు ప్రాణాలమీదికి తెచ్చుకుంటుంటారు. కొందరు సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతుంటే మరొందరు మూర్ఖంగా ప్రవర్తించి చనిపోతున్నారు. తాజా ఓ యువకుడు రైలు బోగీలపై నడిచాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ వీడియో మాత్రం వైరల్ అయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు
దేశవాళీ ఆవు పాల నుండి స్థానిక పద్ధతిలో మట్టి కుండలో తయారుచేసిన అత్యుత్తమ నాణ్యత గల నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఈ నెయ్యి తినడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ముఖం చర్మం మెరిసిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ నెయ్యి కీలకంగా వుంటుంది. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది
World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?
2025 ప్రపంచ కాలేయ దినోత్సవం (World Liver Day 2025) సందర్భంగా, ' ఆహారమే ఔషధం' అనే థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం ముందు ఉంచింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మంచి పోషకాహార అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శరీర కూర్పు, కాలేయం యొక్క జీవక్రియ స్థితి మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యం కోసం ఏమేమి చేయాలో తెలుసుకుందాము. శరీరంలోని కాలేయం ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము.
చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
చెరకు రసం. ఇది సహజ పానీయం. ఇందులో సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా హైడ్రేషన్‌కు మంచి వనరు. ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మధుమేహం ఉన్నవారు దూరంగా వుండటం మంచిది. చెరకురసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చెరకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు
నిమ్మకాయ టీ లేదా లెమన్ టీ. ఈ టీని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు అనారోగ్య రుగ్మతలను నివారించే శక్తి లెమన్ టీలో వున్నది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. లెమన్ టీ తాగితే కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. గొంతు నొప్పి, దగ్గుకు ఉపశమనం కావాలంటే లెమన్ టీ తాగితే మంచిది. బరువు తగ్గడానికి నిమ్మకాయ టీ ఉత్తమమైన ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటి. నిమ్మకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తుంది. నిమ్మకాయ టీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది జీర్ణ సమస్యలకు లెమన్ టీ తాగితే ఫలితం వుంటుంది.
కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు
కొత్త పీర్-రివ్యూడ్ ప్రచురణలో, ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య , పోషకాహార నిపుణులు ప్రతిరోజూ బాదం తినడం కార్డియోమెటబాలిక్ ఆరోగ్యానికి అర్థవంతమైన ప్రయోజనాలను అందిస్తుందని తేల్చారు. పదకొండు మంది శాస్త్రవేత్తలు, వైద్యులు బాదం, కార్డియోమెటబాలిక్ ఆరోగ్యంపై పరిశోధనలు చేయటంతో పాటుగా బాదం ప్రయోజనాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రతి రోజూ బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ, గట్ మైక్రోబయోమ్‌కు మేలు జరుగుతుందని నిపుణులు కనుగొన్నారు. బాదం ఎక్కువగా తీసుకోవడం (కనీసం 50గ్రా లేదా రోజుకు దాదాపు రెండు సర్వింగ్స్) కొంతమందిలో కొద్దిపాటి బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా ఈ పరిశోధన తేల్చింది.