శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 4 మార్చి 2020 (22:27 IST)

ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను

ఏవోయ్... రేపు మీ పెళ్లిరోజు అట కదా అడిగాడు ఆఫీసర్.
 
నీళ్లు నములుతూ, అవునండీ మా ఆవిడ ఖచ్చితంగా సెలవు పెట్టమని చెప్పిందన్నాడు ఉద్యోగి.
 
'' కానీ నేనివ్వను. రేపు ఇన్‌స్పెక్షన్ వుంది'' అన్నాడు ఆఫీసర్.
 
''థ్యాంక్స్! ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను'' తృప్తిగా అన్నాడు ఉద్యోగి.