సంబంధిత వార్తలు
- 'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
- మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
- 'నువ్వంటే నాకిష్టం' అంటూ పరాయి స్త్రీతో నమ్మించి భర్తను హత్య చేసిన భార్య
- బిల్లు నువ్వే కట్టావుగా... షూస్ కూడా నువ్వే వెయ్యి.. భార్య కాళ్లకు చెప్పులు తొడిగిన ధోనీ
- భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...?
వెంగళప్ప, అతని భార్య కలిసి పెళ్ళికి వెళ్ళారు...
వెంగళప్ప బాటిల్తో నీళ్లు పట్టుకోని ప్రతీ 5 నిమిషాలకోసారి ఆమెపై నీళ్లు చల్లుతున్నాడు...
అది చూసిన ఓ బంధువు ఏంటి మీ ఆయన మాటిమాటికి నీ మీద నీళ్లు చల్లుతున్నాడు అని అడుగాడు..
ఏముంది మా ఆయన మల్లెపువ్వుల వ్యాపారం చేస్తాడులేండి...
