'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
ఒక ఇల్లాలు తన భర్తకు అన్నం వడ్డిస్తోంది.. ఉన్నట్టుండి.. భర్త 'పశువ' అన్నాడు.. దానికి భార్య, 'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
భర్త: పశువ అంటే.. పళ్ళెంలో శుభ్రంగా వడ్డించు అని..
భార్య: ఓహో.. అవునా..! మరి కోతి అంటే.. కోరినంత తినండి.. అని అర్థం..