బుధవారం, 28 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (16:07 IST)
సంబంధిత వార్తలు
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
భార్య: ఏవండీ.. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే..
భర్త: అయ్యో.. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు జుట్టు రాలకుండా షాంపు కొన్నానే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Atti Satyanarayana: అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేసిన జనసేన
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై పెద్ద వివాదం నడుస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై వారు తరువాత వెనక్కి తగ్గినప్పటికీ, సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఇంతలో, జూన్ రెండవ వారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానున్నందున, సమ్మె పిలుపు వెనుక ప్రణాళికాబద్ధమైన కుట్ర ఉందనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా సీరియస్గా తీసుకున్నారు. ఇది చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
Mahanadu: మహానాడుపై పవన్ ప్రశంసలు.. నేను ఈ పదాన్ని విన్నప్పుడల్లా, చదివినప్పుడల్లా?
జనసేన మార్చిలో ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గొప్పగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహానాడు సందర్భాన్ని గౌరవించారు. పవన్ కళ్యాణ్ జరుగుతున్న మహానాడును హైప్ చేస్తూ గౌరవించారు. ఈ మెగా మహానాడు గురించి పవన్ కొనియాడారు. "మహానాడు… నేను ఈ పదాన్ని విన్నప్పుడల్లా లేదా చదివినప్పుడల్లా, తెలుగు దేశం పార్టీ వెంటనే గుర్తుకు వస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే మహానాడు వేడుక తెలుగు ప్రజల హృదయాల్లో చాలా పాతుకుపోయింది" పవన్ కళ్యాణ్ అన్నారు.
వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్టాప్ అంత సమాచారం ఉందా?
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయి హర్యానా హిస్సార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, ఫోన్ల నుంచి డిలీట్ చేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రికరీ చేశారు. ఇలా తొలగించిన సమాచారమంతా కలిపి 12 టెరాబైట్ల మేరకు ఉందన్నట్టు సమాచారం. అలాగే, ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఆ డేటాను స్కాన్ చేస్తున్నారు.
క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్ను ఇంటికి పంపించడమేనా?!!
రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా పీఠం ఎక్కిన దగ్గర్నుంచి డొనాల్డ్ ట్రంప్ ఎన్నారైల పైనే టార్గెట్ పెట్టినట్లు కనిపిస్తోంది. వీసాలకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరంగా మార్చేసారు. అక్కడ కూడా భారతీయులు దొరక్కపోవడంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమోగానీ ఏకంగా కళాశాల క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని కొత్త నియమాన్ని తెచ్చేసారు. ట్రంప్ వరస చూస్తుంటే అమెరికా నుంచి ఇండియన్స్ ను ఎలాగోలా ఇంటికి... అంటే తిరిగి భారతదేశానికి పంపించాలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. ఇందులో భాగంగానే ఆయన ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)
మహానాడుకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ద్వారా, ఆయన మహానాడు ఉత్సాహం, ప్రాముఖ్యతను ప్రజలతో పంచుకోవడానికి ప్రయత్నించారు. మొదటి రోజు జరిగిన కీలక ఘట్టాలను హైలైట్ చేశారు. మహానాడును కేవలం కార్యక్రమం కాదని.. గొప్ప తెలుగు వేడుకగా నారా లోకేష్ అభివర్ణించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?
విక్రమ్ దేశాయ్, 34 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఒక ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ, తన జీవనశైలిలో ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యతను పాటిస్తాడు. అయితే ఇటీవల జరిగిన ఒక సాధారణ ఆరోగ్య తనిఖీలో, అతని కొలెస్ట్రాల్ స్థాయిలు ఆశించిన స్థాయికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆయన షాక్కు లోనయ్యాడు. "నేను రెగ్యులర్గా వ్యాయామం చేస్తాను, ఆరోగ్యకరంగా తింటాను. కానీ పరీక్షలు చేయించుకున్నప్పుడే నా కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల, పరీక్ష చేయించుకోకపోతే నాకు అసలు తెలిసేది కాదు.
ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?
బఠాణీలు అనగానే కాలక్షేపం బఠాణీలు అనీ, టైంపాస్ బఠాణీలు అని అంటుంటాం. కానీ బఠాణీలు తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బఠాణీలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువ. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం. అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు బఠాణీలు మేలు చేస్తాయి. బఠాణీల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని తేలింది. బఠాణీలలో ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి.
చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?
చింతచిగురు. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది. చింతాకులు తీసుకుంటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతచిగురు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత ఆకులు కామెర్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. చింత ఆకుల్లో స్కర్వీని తగ్గించే అధిక ఆస్కార్బిక్ స్థాయి ఆమ్లం ఉంటుంది. చింత ఆకుల రసాన్ని గాయంపై పూస్తే అది త్వరగా నయం అవుతుంది. పాలిచ్చే తల్లి చింత ఆకుల రసం తీసుకుంటే తల్లి పాల నాణ్యత మెరుగుపడుతుంది. బహిష్టు నొప్పి నుండి చింతాకులు ఉపశమనాన్ని అందించగలవు.
ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే
చక్కెరను ఆహార పదార్థాలలో తగ్గించుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చక్కెరను తగ్గించుకుని తింటే రోజువారీ పనులను నిర్వహించడానికి బాగా సన్నద్ధంగా వుంటారు. చక్కెర తినేవారిలో వాపు సమస్య వుంటుంది, అది తినకుండా వుంటే తక్కువ మొటిమలు, మెరుగైన చర్మ ఆకృతి సొంతమవుతుంది. ఆహారంలో అదనపు చక్కెర తీసుకునే వారిలో ఆందోళన, చిరాకు ఉంటుంది. తక్కువగా తింటే మానసిక స్థితిని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఆహారంలో చక్కెరను మానేయడం వల్ల వేగంగా నిద్రపోవడానికి, గాఢమైన నిద్రకు సహాయపడుతుంది.