గురువారం, 29 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:50 IST)
సంబంధిత వార్తలు
హిల్టన్ హోటల్లోనే ఇలా జరిగింది.. మహిళ స్నానం చేస్తున్న వీడియోను..?
వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...
పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)
ప్రభాస్ ఫేస్బుక్ రికార్డ్...10 మిలియన్ల ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా?
అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఒక అడవిలో ఏనుగు, పులి, సింహం, కోతి ఉన్నాయి...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
పులి ఇన్టర్ చదువుతుంది...
సింహం బి.టెక్ చదువుతుంది...
మరి కోతి ఏం చదువుతుంది..
హా.. ఈ మెసేజ్ చదువుతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు స్పందించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. దాడిలో పలువురు తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ పేరుతో గట్టిగా బుద్ధి చెప్పడంతో పాటు వారి వెన్నులో వణుకు పుట్టించేలా చేశామన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశాన్ని విభజించాలని చూశారని, మతం పేరుతో పాకిస్థాన్ విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అయితే, కష్టకాలంలో భారతీయులంతా ఐక్యంగా నిలిచి వారి కుట్రలను తిప్పికొట్టారన్నారు. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో పాకిస్థాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయని తెలిపారు.
Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు సంబంధించి ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవడానికి కారణం లేకపోలేదు. సినిమా నటీనటులకు అవార్డులు ప్రదానం చేసిన కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ చూసిన చూపులే ఇందుకు కారణం. అసలు విషయం ఏంటంటే... పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్కు అవార్డు ప్రదానం చేసారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఈ అవార్డు ప్రదానం 2023లో జరిగింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సిలో గవర్నర్ హౌసులో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాక్ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నది నటి మావ్రా హోకెన్.
Kavitha New Party: సొంత పార్టీని ప్రారంభించనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ పేరు అదేనా?
కల్వకుంట్ల కవిత తన లేఖతో తీవ్ర సంచలనం సృష్టించారు. కానీ ఆమె సొంత పార్టీని ప్రారంభించారనే పుకార్లతో ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఆమెను తెలంగాణ షర్మిల అని ముద్ర వేస్తున్నారు. అయినప్పటికీ, కవిత ప్రస్తుతానికి ఆ విషయంపై మౌనంగా ఉంది. మంగళవారం తెలంగాణ జాగృతిని, ముఖ్యంగా సింగరేణి జాగృతి నాయకులను కలిశారు. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్తో సమన్వయంతో పనిచేస్తుంది. కానీ కవిత సింగరేణి జాగృతిని ప్రారంభించారు.
జగన్ ఉన్నపుడే బావుండేది.. వచ్చే దఫా గెలవడం కష్టం : జేసీ ప్రభాకర్ రెడ్డి
టీడీపీ సీనయర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాలన కంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుండేదని ప్రజలు అంటున్నారని అన్నారు.
44 ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే జూన్ ఒకటో తేదీ నుంచి 44 వారాంతపు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు ఈ వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపనుంది. మొత్తం 44 ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంది. వీటిలో విశాఖపట్టణం - బెంగుళూరు ప్రాంతాల మధ్య జూన్ ఒకటో తేదీ నుంచి ప్రతి ఆదివారం, తిరుగు ప్రయాణంలో బెంగుళూరు నుంచి విశాఖపట్టణంకు ప్రతి సోమవారం నడుపుతారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్
పండ్లలో రారాజు మామిడి కాయలు మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో మామిడి కాయలు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
LDL లేదా చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?
విక్రమ్ దేశాయ్, 34 ఏళ్ల వయస్సు గల వ్యక్తి, ఒక ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ, తన జీవనశైలిలో ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యతను పాటిస్తాడు. అయితే ఇటీవల జరిగిన ఒక సాధారణ ఆరోగ్య తనిఖీలో, అతని కొలెస్ట్రాల్ స్థాయిలు ఆశించిన స్థాయికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసి ఆయన షాక్కు లోనయ్యాడు. "నేను రెగ్యులర్గా వ్యాయామం చేస్తాను, ఆరోగ్యకరంగా తింటాను. కానీ పరీక్షలు చేయించుకున్నప్పుడే నా కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడం వల్ల, పరీక్ష చేయించుకోకపోతే నాకు అసలు తెలిసేది కాదు.
ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?
బఠాణీలు అనగానే కాలక్షేపం బఠాణీలు అనీ, టైంపాస్ బఠాణీలు అని అంటుంటాం. కానీ బఠాణీలు తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బఠాణీలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువ. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం. అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు బఠాణీలు మేలు చేస్తాయి. బఠాణీల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని తేలింది. బఠాణీలలో ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి.