ఆదివారం, 3 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 13 మార్చి 2019 (15:33 IST)
సంబంధిత వార్తలు
ఏ రోజూ పని ఆ రోజే చేయాలి..?
పెన్ను మర్చిపోయి వచ్చావా..?
భార్యాభర్తలు గొడవ మేలేరా?
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..!
పాప్‌కార్న్ జంప్ చేస్తుందా..?
చింటూ: బంటి.. పాప్‌కార్న్ స్టౌ మీద ఉన్నప్పుడు ఎందుకు జంప్ చేస్తుంటాయ్.. ఈ విషయాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఓసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తీవ్ర సమస్యగా సైనస్ .. ఆ గాయాలు కూడా ఇపుడు బాధిస్తున్నాయి : పవన్ కళ్యాణ్
సైనస్ సమస్య కారణంగా జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేసుకుని హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధం... మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష
దేశంలోని వైద్య విద్యలో ప్రవేశం కోసం ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు 13,32,928 మంది విద్యార్థినిలు, 9,46,815 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు... నలుగురిపై వేటు
విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కాలేజీలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురిపై వేటుపడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం ఈ అంశంలో బాధ్యులైన నలుగురిపై వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఢిల్లీలో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న జడ్జి
ఢిల్లీలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ జ్యూడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 30 యేళ్ల యువ న్యాయాధికారి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆయన తన నివాసంలోనే ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన విచారణలో న్యాయాధికారిది ఆత్మహత్యగా భావిస్తున్నారు.
ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో ఓ దారుణం జరిగింది. ఏకాంతంగా కూర్చొనివున్న ప్రేమజంటను కొందరు కామాంధులు బెదిరించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న రూ.6 వేలు దోచుకున్నారు. దీనిపై ప్రియుడు 100కు డయల్ చేయగానే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే
ప్రతిరోజు రకరకాల పోషక విలువలున్న ఆహారాలను తినడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు. సమతుల ఆహారంలో భాగంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారాలను చేర్చడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు ఫోలేట్, జింక్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలకి మూలం. బెర్రీలు తింటుంటే అందులోని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల పోషక శక్తిగా ఉంటాయి. గ్రీన్ టీ అనేది ఔషధ గుణాలను కలిగినది కావున అది మేలు చేస్తుంది. కోడిగుడ్లులో ఒకింత కొలెస్ట్రాల్ అధికంగా వున్నప్పటికీ అవి ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి.
వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.
మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?
రాగులు. వీటిలో క్యాల్షయం పుష్కలంగా వుంటుంది. ఐతే మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాము. శరీరంలో ఇనుము శోషణకు మొలకెత్తిన రాగులు దోహదం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియ కోసం అధిక ఫైబర్ కంటెంట్ వీటి ద్వారా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కాల్షియం శోషణను పెంచడంలో పాత్ర వహిస్తుంది. గ్లూటెన్ రహిత ఆహారం కావాలంటే మొలకెత్తిన రాగులను తీసుకుంటుండాలి. మొలకెత్తిన రాగుల ఆహారం పాలిచ్చే తల్లుల్లో చనుబాలు వృద్ధి చెందేట్లు చేస్తుంది. అదనపు కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మొలకెత్తిన రాగులను తినవచ్చు.
Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?
కొందరికి బీరకాయలు పడవు అంటారు. ముఖ్యంగా బీరకాయ తిన్నప్పుడు పిక్కలు పట్టేయడం (Leg Cramps) అనేది అందరికీ జరిగే విషయం కాదు. కొంతమందిలో ఇది జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పెద్దలు చెప్పే చలవ చేయడం లేదా వాయువు అనే అంశాలు దీని వెనుక ఉన్నాయి. బీరకాయ శరీరానికి అమితమైన చలవ చేస్తుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ప్రకారం, శరీరం అతిగా చల్లబడినప్పుడు రక్త ప్రసరణలో వేగం తగ్గి, కండరాలు ముఖ్యంగా కాళ్ళ పిక్కలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది నేచురల్ డ్యూరెటిక్గా పనిచేస్తుంది.
వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?
గోండ్ కతీరా. దీని గురించి చాలామందికి తెలియదు కానీ కొన్ని గ్రామాల్లో దీని వాడకం బాగానే చేస్తుంటారు. ప్రత్యేకించి వేసవిలో దీన్ని తింటుంటారు. ఈ గోండ్ కతీరా (Gond Katira), దీనినే తెలుగులో గోధుమ బంక అని కూడా అంటారు, ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య సంపద. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఇది శరీరానికి ఒక నేచురల్ కూలర్లా పనిచేస్తుంది. దీనిలోని ప్రధాన ఆరోగ్య రహస్యాలు మరియు ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. గోండ్ కతీరాలో అద్భుతమైన చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఎండ దెబ్బ (Heat Stroke) తగలకుండా ఇది కాపాడుతుంది.