భార్యాభర్తలు గొడవ మేలేరా?

Last Updated: శనివారం, 9 మార్చి 2019 (17:18 IST)
''ఏమైనా భార్యాభర్తల మేలేరా..!" అన్నాడు రాజు 
 
"ఇదేంటి? అలా అంటున్నావ్..?" ఆశ్చర్యంగా అడిగాడు సోము 
 
"అవును మరి.. కొందరు మతం కోసం, మరికొందరు డబ్బు కోసం గొడవపడుతుంటే.. 
 
భార్యాభర్తలు మాత్రమే.. నిస్వార్థంగా దేనికో తెలియకుండానే గొడవ పడుతుంటారు..." అసలు విషయం చెప్పాడు రాజు దీనిపై మరింత చదవండి :