శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (18:59 IST)

టైపిస్టు జోగుతుంటే.. మేనేజర్ సీటెందుకు మార్చుకున్నాడు...

"సార్ సార్.. మన టైపిస్టు పొద్దస్తమానం జోగుతూ.. క్లర్క్ మీద వాలుతూ నిద్రపోతోంది..!" అన్నాడు మేనేజర్‌తో సుందర్ హడావుడిగా "అలాగా.. రేపట్నుంచి.. నా సీటు క్లర్క్ సీటుకు మార్చేవోయ్..!" టక్కున చెప్పాడు మేన

"సార్ సార్.. మన టైపిస్టు పొద్దస్తమానం జోగుతూ.. క్లర్క్ మీద వాలుతూ నిద్రపోతోంది..!" అన్నాడు మేనేజర్‌తో సుందర్ హడావుడిగా 
 
"అలాగా.. రేపట్నుంచి.. నా సీటు క్లర్క్ సీటుకు మార్చేవోయ్..!" టక్కున చెప్పాడు మేనేజర్.