Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మామయ్యా.. ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:02 IST)

Widgets Magazine

"వీధిలో కనబడిన మామయ్యతో అల్లుడు ఇలా అన్నాడు..
 
"నాకు మీ అమ్మాయి ప్రవర్తన అస్సలు నచ్చట్లేదు.
 
వంట నాచేత చేయిస్తోంది. బట్టలు నన్నే ఉతక మంటోంది. చివరికి అంట్లుకూడా నా చేతనే తోమిస్తోంది. ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను..!"
 
"ష్.. ఊరుకో అల్లుడూ.. ఇలాంటి విషయాలు వీధిలోనా మాట్లాడేది?
 
"వంటగదిలోకి వెళ్ళి వంటచేస్తూ మాట్లాడుకుందాం పద..!" అన్నాడు మామయ్య. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

కిందటి జన్మ కూడా నాకు గుర్తుకు వస్తోంది...

డాక్టర్: మతిమరుపుకు నేనిచ్చిన మందు వాడాక ఎలా వుంది మీ మతిమరుపు సమస్య వంశీ: కాస్త డోస్ ...

news

అవును.. నాకు చీరలంటేనే ఇష్టం..

"భార్యాభర్తలు చీరల విషయంలో పోట్లాడుకుంటున్నారు.." "అంటే.. నీకు నాకన్నా ఆ చీరలంటేనే ...

news

ఎదురింటి సుందరి మగాడిగా పుట్టాల్సింది..!?

"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు రాంబాబు ...

news

మన అబ్బాయి ఎదురింటి అమ్మాయిని చూస్తున్నాడండీ...

అయోమయంగా చూస్తూ భర్తతో అంది విమల. ఇదేమి కాలమో...? ఖర్మ. మన అబ్బాయి యెదురింటి అమ్మాయిని ...

Widgets Magazine