గురువారం, 26 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇద్దరు రష్యన్ మహిళలతో అఫైర్ ఉన్నది నిజమే.. క్షమించండి : బిల్ గేట్స్
బిల్ గేట్స్ ఫౌండేషన్ చీప్ బిల్ గేట్స్ గతంలో చేసిన తప్పును బహిరంంగా అంగీకరిస్తూ, క్షమాపణలు కోరారు. తనకు ఇద్దరు మహిళలతో ఉన్న అఫైర్‌ను ఆయన బహిర్గతం చేశారు. ఇటీవల ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో బిల్ గేట్స్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయన మైక్రోసాఫ్ట్ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తాను తప్పు చేశానని అంగీకరించారు.
పర్యటనకు వస్తున్నా.. 50 మంది సిబ్బంది.. అండర్వేర్ - హెయిర్ ఆయిల్ సిద్ధంగా ఉంచండి..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) డైరెక్టర్ వివేక్ బంజా చిక్కుల్లో పడ్డారు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన ప్రయాగ్ రాజ్‌లోని తమ కార్యాలయ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. తాను ప్రయాగ్ రాజ్ పర్యటనకు వస్తున్నానని, అందువల్ల 50 మంది సిబ్బంది పాటు అండర్ వేర్, హెయిర్ ఆయిల్ ఇంకా తదితర సామాగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించరు. దీనికి సంబంధించిన జాబితా మీడియాలో లీక్ అయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది.
పెళ్లికి నిరాకరించిన బావ - ఆ వార్త తెలిసి మరదలు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమ తీవ్ర విషాదం మిగిల్చింది. పెళ్లికి నిరాకరించిందన్న మనస్తాపంతో బావ ఆత్మహత్య చేసుకోగా ఆ వార్త తట్టుకోలేక మరదలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటనలు వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో తీవ్ర కలకలం రేపాయి.
ఆ చిన్నారికి ఒక్క ఇంజెక్షన్ రూ. 16 కోట్లు, రూ. 10 కోట్లు వచ్చాయ్, మిగిలిన డబ్బు సాయం: నారా లోకేష్
కర్నూలుకు చెందిన దంపతులు తమ బిడ్డ పుర్వికకు అరుదైన ఎస్ఎమ్ఎ టైప్ -1 వ్యాధి సోకిందనీ, తమ బిడ్డ పూర్తిగా కోలుకునేందుకు రూ. 16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. దాతలు తమకు మద్దతు ఇవ్వాలనీ, తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలంటూ వేడుకున్నారు. వారు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేయడంతో పాప చికిత్స కోసం పలువురు దాతలు దాదాపు రూ. 10 కోట్ల వరకూ డబ్బు సాయం చేసినట్లు పాప తండ్రి వెల్లడించారు. మిగిలిన డబ్బును కూడా సాయం చేయాలంటూ మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.
MLAs Cricket Match: క్రికెట్ ఆడుతూ సింగిల్ తీసే క్రమంలో ఆర్ఆర్ఆర్కు గాయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘు రామకృష్ణ రాజు ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ప్రతినిధుల క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో గాయపడినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ సాయంత్రం తన తోటి ఎమ్మెల్యేలతో క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయపడ్డారని సమాచారం. క్రికెట్ ఆడే క్రమంలో సింగిల్ తీసుకుంటుండగా, ఆర్ఆర్ఆర్ జారిపడి కిందపడిపోవడంతో ఈ గాయం అయింది. ఆయన భుజానికి గాయమైందని, వెంటనే సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ ఆయనకు తగిన చికిత్స అందించామని అధికారులు చెప్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్‌లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్‌లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.