ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..

Last Updated: శుక్రవారం, 9 నవంబరు 2018 (17:00 IST)
ప్రేమికుల రోజును పురస్కరించుకుని కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయిన ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరోయిన్‌కి ప్రస్తుతం సినీ అవకాశాలతో పాటు ప్రకటనల్లో నటించే అవకాశాలు వెల్లువల్లా వచ్చి పడుతున్నాయి. 
 
కన్నుగీటడం.. చేతివేళ్లకు ముద్దెట్టి పేల్చేయడం వంటి హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ రంగు దుస్తుల్లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ మెరుపు మెరిసింది. ఆ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :