మంగళవారం, 4 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:21 IST)
సంబంధిత వార్తలు
అదేంటో మీతో వున్న ఎంజాయ్మెంట్ వీళ్లతో రావడం లేదండీ...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?
ఆయన మీ హస్బెండా మేడం?
లేడీ టీచర్: ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి.
పిల్లవాడు: మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రక్రియపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రస్తుత జాతీయ అవార్డుల విధానాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. ఈ జాతీయ అవార్డులు కొందరికే పరిమితం అవుతున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం వంటి గొప్ప చిత్రాలకు పురస్కారాలు దక్కడం లేదు. ఇలాంటి జ్యూరీ, ఇలాంటి ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదని ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం
తమిళగ వెట్రీ కళగం (టీవీకే) తన కార్యక్రమాలు, ప్రచారాల సమయంలో సమర్థవంతమైన జనసమూహ నిర్వహణ, ప్రజా భద్రతను నిర్ధారించడానికి తొండర్ అని అనే కొత్త వాలంటీర్ల విభాగాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. డీఎంకే, ఎండీఎంకే తరహాలో తొండర్ అనిని ఏర్పాటు చేసింది. ఈ రెండూ పెద్ద బహిరంగ సమావేశాలను నిర్వహించడానికి శిక్షణ పొందిన అంతర్గత బృందాలను నిర్వహిస్తాయి. ఈ కొత్త విభాగం జనసమూహ కదలికలను పర్యవేక్షిస్తుంది. భద్రతా పరిధులను ఏర్పాటు చేస్తుంది.
కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
మొంథా తుఫాను ప్రభావం నుంచి కోలుకోకముందే కొత్త అలెర్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా? కోవై రేప్ నిందితుల అరెస్ట్
కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసు తమిళనాడు అంతటా సంచలనం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున వారిని వెంబడించి ఇంకా కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మధురైకి చెందిన 21 ఏళ్ల బాధితురాలు కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోంది.
Constable: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు... రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ వ్యసనానికి బానిసై.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కల్హేర్‌కు కొటారి సందీప్ కుమార్ (25) సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ కుమార్ కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. వాటి కోసం బంధువులు, స్నేహితుల వద్ద లక్షల రూపాయలు అప్పు చేశాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను పెంచే ఆహారాన్ని త్యజిస్తారు. దీనికి బదులుగా సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. నేతి బీరకాయ అధిక నీటి శాతం, పీచు పదార్థం కలిగి ఉండి, అత్యంత సాత్వికమైన కూరగాయ. ఉపవాసాలు, నిష్ఠతో కూడిన ఈ మాసంలో శరీరం శుద్ధిగా ఉండటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. ఆహార నియంత్రణ అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్
హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్‌లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇది స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్‌లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మరియు మానవ సంరక్షణను సౌకర్యవంతంగా మిళితం చేయటం ద్వారా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలనే HCAH లక్ష్యానికి ఈ కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాలలోని రోగులలో దాదాపు 20-30% మంది ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వుంటున్నారు.