సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనో లేకుంటే ఏదో క్రేజ్ కోసమో కొందరు అదే పనిగా సీక్రెట్‌గా చేయాల్సిన పనులు ఓపెన్‌గా చేసేస్తున్నారు. మనదేశంలోనే స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో పాశ్చాత్య పోకడలు సీన్లోకి వచ్చేశాయి. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ యువతి స్విమ్ సూట్‌లో బైకుపై ప్రయాణించింది. అంతటితో ఆగకుండా.. బైకుపైన కూర్చుని తొడలకు వాక్సింగ్ చేసుకుంది. ఈ ఘటన మియామి...