వెల్లుల్లి రసం
కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి: ఆరు
చింతపండు: నిమ్మకాయంత
మిరియాల, జీలకర్ర: చెరో స్పూన్
ఉప్పు: తగినంత
పసుపు పొడి: చిటికెడు
ఆవాలు: అర స్పూన్
కరివేపాకు, కొత్తిమీర తరుగులు: తగినంత
ఇలా చేయండి:
రెండు కప్‌ల చింతపండు రసంలో పసుపు పొడి ఉప్పు కలుపుకోండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్‌లను చింతపండు రసంలో చేర్చండి. రెండు వెల్లుల్లిని అర స్పూన్ నేతితో వేయించి చింతపండు రసంలో కలపండి. ఈ చింతపండు రసంలో కాస్త పోపీ వేసి కాసేపు మరగించి దించేయండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..