సోమవారం, 8 సెప్టెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలుగు వార్తలు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 2 జూన్ 2025 (11:55 IST)
Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు
:
టాలీవుడ్ లేటెస్ట్
మల్లెపూలు తీసుకొచ్చారని నటి నవ్యా నాయర్‌కు రూ.1.14 లక్షల అపరాధం
మలయాళ నటి నవ్యా నాయర్‌కు ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు భారీ అపరాధం విధించారు. ఆమె చేసిన తప్పు ఏంటంటే... భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళుతూ తన వెంట మల్లెపూలు తీసుకెళ్లడమే. మెల్బోర్న్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆమె లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె బ్యాగులో 15 సెంటీమీటర్ల పొడవున్న మల్లెపూల దండను గుర్తించారు. ఇది నేరంగా పరిగణించిన కస్టమ్స్ అధికారులు రూ.1.14 లక్షల అపరాధాన్ని విధించారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు.
మోడల్ రంగ సుధపై బెదిరింపులు.. ఠాణాలో ఫిర్యాదు
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ మోడల్, నటి రంగ సుధకు బెదిరింపులు వచ్చాయి. రాధాకృష్ణ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. దీంతో ఆమె హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ అనే వ్యక్తి, కొన్ని ట్విట్టర్ పేజీలు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి చేస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కమల్ హాసన్ - రజనీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ!!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఇందులో అగ్ర నటులు కమల్ హాసన్, రజనీకాంత్‌లు కలిసి నటించనున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త నిజమైతే వారిద్దరూ దాదాపు 46 యేళ్ల తర్వాత కలిసి వెండితెరపై కనిపించనున్నారు.
Jagapathi Babu: ఊర్మిళ అంటే నాకు ఇష్టం.. జగపతిబాబుతో చెప్పించిన రామ్ గోపాల్ వర్మ
చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ జగపతి బాబుతో కలిసి జయమ్ము నిశ్చయమ్మురా అనే చాట్ షోకి గెస్ట్‌గా వచ్చినప్పుడు కొన్ని సీక్రెట్లు షేర్ చేసుకున్నారు. వారు 1993 పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ గాయంలో కలిసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇందులో జగపతి ఊర్మిళ మటోండ్కర్ సరసన ప్రధాన పాత్ర పోషించారు.
Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ సీజన్ 9- హౌస్‌లోకి శ్రష్ఠి వర్మ.. ఇంకా ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా శ్రష్ఠి రాణిస్తోంది. వరుస సినిమా సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేస్తూ రోజు రోజుకీ బిజీగా మారుతోంది. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్ని రోజులు వర్క్ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు
మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన కాంబినేషన్ల గురించి తెలుసుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయమని సూచిస్తున్నారు.
ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం
అమెరికాలో తెలుగు వారిని కలుపుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో గణేశ్ ఉత్సవాల్లో మహా ప్రసాదాన్ని పంపిణీ చేసింది. ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం అక్షయపాత్ర బృందం సుమారు 1,450 మంది భక్తులకు మహాప్రసాద భోజనం వడ్డించింది. భారతీయ టెంపుల్‌కు $4,250 విరాళం అందించింది. ఈ మహా ప్రసాద పంపిణీ కార్యక్రమం తెలుగువారి ఐక్యతకు, ఆధ్యాత్మిక నిబద్ధతకు నిదర్శనంలా నిలిచింది.
పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
పచ్చి ఉల్లిపాయలు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు (Sulfur Compounds) నోటి దుర్వాసనకు ప్రధాన కారణం. ఈ సమ్మేళనాలు నోటిలో ఎక్కువ సేపు ఉండి దుర్వాసనను కలిగిస్తాయి. ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణమైన తర్వాత రక్తంలోకి చేరి, చెమట ద్వారా బయటకు వస్తాయి. దీనివల్ల శరీరం నుంచి కూడా వాసన వస్తుంది.
బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?
బీపీ, అధిక రక్తపోటు అనేది ఇదివరకు వయసు పైబడినవారిలో కనబడేది. కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతోంది. అధిక బిపి సమస్యకు కారణం క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు జీవనశైలిలో తేడాలు. అయితే, చాలా మంది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించరు. అయితే అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధిక బీపీ ఉన్నవారు క్రింద తెలియజేయబోయే పదార్థాలను దూరంగా పెట్టేయాలి. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు. హైబీపీ ఉన్న రోగులైతే ఉప్పు తీసుకోవడం తగ్గించేయాలి.
ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?
హైదరాబాద్ (హైటెక్ సిటీ) సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్- ఎండోవాస్కులర్ సర్జన్, ఫుట్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ, వేగంగా మారుతున్న వాస్కులర్ సర్జరీ రంగంలో గత 20 సంవత్సరాలుగా ఎండోవాస్కులర్, ఓపెన్ సర్జికల్ విధానాలు రెండూ గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆచరణలో వాస్కులర్ సర్జన్‌గా, ఈ పురోగతులు వాస్కులర్ డిసీజ్ కేర్ కోసం ప్రమాణాలను ఎలా పెంచాయో, చికిత్స ఎంపికలను పెంచాయో, రోగి ఫలితాలను బాగా మెరుగుపరిచాయో నేను వ్యక్తిగతంగా చూశాను.