Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (14:45 IST)
ఎన్డీయేతో ఎందుకు తెగదెంపులు చేసుకున్నామంటే : చంద్రబాబు
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకోవడానికి గల కారణాలను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.