Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెమట వాసనను తొలగించుకోవాలంటే.. బిల్వ ఆకుల్ని నూరి..

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (15:27 IST)

Widgets Magazine

చెమట వాసన వేధిస్తుందా? దుర్గంధంతో అందరితో కలిసి మెలసి వుండలేకపోతున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి. బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చెమటతో ఏర్పడే దుర్గంధాన్ని తొలగించుకోవచ్చు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టును ముఖానికి రాసుకోవాలి. రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి. ఇక జుట్టు మృదువుగా మారాలంటే.. కరివేపాకు, గోరింటాకు పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్‌, ఉసిరిపొడి తీసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి టీ ఆకు, బీట్ రూట్ తరుగు వేసి కాచిన నీటిని కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని పేస్టులా తయారు చేసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి తలకు అంటే జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

బాదం నూనెను ప్రతిరోజూ తలకు పట్టిస్తే..

బాదం నూనెను ప్రతిరోజూ మాడుకు, వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు మెరిసిపోతుంది. జుట్టు రాలడం ...

news

తెల్లగా అవ్వడం ఎంత ఈజీయో తెలుసా..

చాలామంది నల్లగా ఉంటామని బాధపడుతుంటారు. జిడ్డు ముఖంతో అందవిహీనంగా ఉంటుంటారు. మరికొంతమంది ...

news

క్యారెట్.. కోడిగుడ్డులోని తెల్లసొనతో చర్మ సౌందర్యం

క్యారెట్ ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఓ గిన్నెలో ఓ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక ...

news

ఒత్తిడిలో వున్నారా? గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్ కలిపి?

చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి ...

Widgets Magazine