పుబ్బ నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించగలరు. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 21 సంవత్సరముల నుండి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు...