Tuesday, 7 July 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 7 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
kids jokes
Written By
Last Updated :
Saturday, 12 October 2019 (17:21 IST)
సంబంధిత వార్తలు
నడిపితే రావు.. ఎత్తేస్తే వస్తాయి
మరేం ఫర్వాలేదులే...
సారీ అనటానికి బదులుగా...
గాలిలో ఎలా ఎగురుతుంది?
రాబోయేది ఏ స్టేషన్?
గంటసేపు పట్టిందా...?
Publish:
Sat, 12 Oct 2019 (17:17 IST)
Updated:
Sat, 12 Oct 2019 (17:21 IST)
google-news
లంబు : ఏరా ఎందుకలా ఉన్నావ్.
జంబు : గంటసేపు మాట్లాడిన తర్వాత తిక్కలోడు అన్నాడు.
లంబు : ఆమాట అనటానికి గంటసేపు పట్టిందా.
About Writer
మనీల
తర్వాతి కథనం
అరటి పండు ఇన్ని రకాలుగా వుంటుంది, తింటే ఏమవుతుంది?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2017లో కర్నూలు లోని ఓ ప్రైవేటు స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ రోజుకోరకంగా మాట్లాడుతున్నారని మృతురాలి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులకు కంప్లైట్ చేసారు. తన కుమార్తె మృతిని పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారనీ, ఆయనపై చీటింగ్ కేసుతో పాటు నమ్మకద్రోహం కేసు కూడా పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. తమ కుమార్తె మరణంపై పవన్ కల్యాణ్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారనీ, ప్రీతిని మానభంగం చేసి చంపేసారని ఒకసారి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసారని ఆమె విమర్శించారు.
12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య: క్యాండిల్‌తో మాజీ సీఎం నిరసన
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరైపూరులో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యింది. ఈ దారుణ ఘటనపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆమె క్యాండిల్ చేతపట్టుకుని వీధుల్లో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. బాలికపై జరిగిన అఘాయిత్యం, శరీరంపై వున్న గాయాలు పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై సామూహిక దాడి జరిగినట్లు నిర్థారణ అయ్యిందని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసారు.
ఆ రెండు పద్ధతులతో మామిడి రైతులు బాగా సంపాదించవచ్చు.. అడ్లూరి లక్ష్మణ్
ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా మామిడి సాగులో రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మామిడి సాగుపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని ఇలా ఉపయోగిస్తారా? అంబటి రాంబాబు
ఏపీలో ఎన్డీఏ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపే సోషల్ మీడియా కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బాధితులు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ వారికి అండగా నిలబడుతామని ఆ పార్టీ స్పష్టం చేసింది. కేవీఆర్, రావణ్ వంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను వేధించడం, వారిని జైలుకు పంపే వరకు కేసులను పట్టుబట్టి కొనసాగించడం ద్వారా కూటమి ప్రభుత్వం తన గోతిని తానే తవ్వుకుంటోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో వెల్లడించారు.
పచ్చి కోడిగుడ్లతో మయోన్నైస్ ఉత్పత్తి.. నిబంధనల ఉల్లంఘనపై సీరియస్
పచ్చి గుడ్లతో తయారుచేసే మయోన్నైస్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అమలు చేసేందుకు, తెలంగాణ ఆహార భద్రతా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 131 ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేయగా, వాటిలో ఐదు కేంద్రాలు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల సమయంలో, గుడ్లు లేదా పగిలిన గుడ్లను ఉపయోగించి తయారు చేసిన సుమారు 10 కిలోల మయోన్నైస్‌ను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, ఒక్క మంచి పనైనా చేసావా?: ప్రకాష్ రాజ్ పైన బండ్ల పంచ్‌లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ప్రకాష్ రాజ్ పైన సినీ నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో పంచ్ డైలాగులు కొట్టారు. ఆయన ఎక్స్ పేజీలో జోడిస్తూ... రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు.. నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేశావా. నీకు వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు. పనికిరాని పోస్టులు చేయడమే నీ దినచర్య. నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని.. నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.
రామాయణంలో శ్రీరాముడి తొలి లుక్కు వెనుక ఉన్న ఆభరణాలను ఆవిష్కరించిన ట్రైబ్ అమ్రపాలి
ప్రపంచం మొత్తం రామాయణం చిత్రంలో శ్రీరాముడిగా నటించిన రణబీర్ కపూర్ తొలి రూపాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో, ఆ రూపానికి వెనుక ఉన్న కళాత్మకత, వారసత్వం, నైపుణ్యానికి సంబంధించిన ఒక విశేష కథ కూడా వెలుగులోకి వస్తోంది. ఈ మహత్తర పురాణ గాథకు అధికారిక ఆభరణాల భాగస్వామిగా ఉన్న ట్రైబ్ అమ్రపాలి, చిత్రంలోని పాత్రలకు అలంకరించిన సున్నితమైన, అద్భుతమైన ఆభరణాలను రూపొందించింది. శతాబ్దాల నాటి పురాణాలు, ప్రతీకలు, భారతీయ శిల్పకళను నేటి తరానికి అనువైన దృశ్యభాషగా మార్చింది.
'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనకు మావోయిస్టులతో గట్టి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. యువత, విద్యార్థులను రావణ్ రెచ్చగొడుతున్నాడని.. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు.
Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ
ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆమధ్య ఎగ్జిబీటర్లు, నిర్మాతల గొడవల్లో నిందలు పడ్డారు. నాగవంశీపై తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాత ఎగ్జిబిటర్ల ఒకాయన.. విగ్, కల్లజోడు పెట్టుకుని వుంటాడు. ఆయనకేమీ తెలుసు అనేంతగా విమర్శించారు. మరోవైపు దిల్ రాజుకూడా ఆయన్ను ఓ ఇష్యూలో విమర్శించారు. అంతకుముందు ప్రతి విషయానికి ఫైర్ అయ్యే ఆయన ఈ ఇష్యూ తర్వాత కాస్త కూల్ గా మారారు. దీనిపై తాజాగా ఓ వీడియో ఇంటర్వ్యూలో నాగవంశీ తన దైన శైలిలో మాట్లాడారు.
Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. ఆయన హీరోగా "సమవర్తి" అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Home
Horoscope
Shorts
Photos
Videos