భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా? Written By: సెల్వి Updated: Mon, 12 Aug 2024 (22:58 IST) google-news "సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్ "భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.