గురువారం, 21 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:37 IST)
సంబంధిత వార్తలు
పక్కింటి భార్యకు చీర...
రచ్చకెక్కిన వైకాపా ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
భర్త మురళి సపోర్ట్‌తో ఫైర్‌బ్రాండ్‌గా మారిన కొండా సురేఖ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో జాబ్స్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి...
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
భర్త: "మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజే కాఫీ చాలా బాగా చేశావ్..!"
భార్య: "అయ్యో.. నా మతి మండ... నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ...!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?
ఒకటి కాదు రెండు కాదు ఉత్తర భారత రాష్ట్రాల్లో నవంబర్ 20వ తేదీన ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన మహారాష్ట్ర, జార్ఖండ్‌లకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర: ప్రఖ్యాతి గాంచిన, విశ్వసనీయమైన చాణక్య ఎగ్జిట్ పోల్ నివేదికను విడుదల చేసింది. మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమికి బలమైన పనితీరును వారు అంచనా వేస్తున్నారు. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతిని 150-160 సీట్లు గెలుచుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.
లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్ల భరతం పడతాం... హోం మంత్రి అనిత
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. పెరుగుతున్న రుణ యాప్‌ల సంస్కృతి, మరొకటి బెట్టింగ్ సైట్ల సమస్యలకు తక్షణమే సమర్థవంతంగా పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దానికి అనుగుణంగా, ప్రభుత్వం లోన్ యాప్‌ల సమస్యను పరిష్కరించడం ప్రారంభించింది. లోన్ యాప్స్ కల్చర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
కర్నూలులో దారుణం: చిన్నారి శరీరానికి రంగు పూసి భిక్షాటనకు రోడ్డుపై కూర్చోబెట్టారు
రాష్ట్రంలో పలుచోట్ల చిన్న పిల్లలపై అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. వారి శరీరానికి విగ్రహాలకు పూసే రంగులు పూసి నడిరోడ్డుపై భిక్షాటన చేయిస్తున్నారు. ఇలా చేసేందుకు నిరాకరించే చిన్నారులను తీవ్రంగా కొట్టి భయపెట్టి వారితో ఆ పనులు చేయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కర్నూలులో వెలుగుచూసింది. బాలుడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పూసి రోడ్డుపై భిక్షాటన కోసం కూర్చోబెట్టారు. ఎండకు తాళలేక అల్లాడిన బాలుడు నిద్రతో కూరుపాట్లు పడుతున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసారు స్థానికులు.
పవన్ కల్యాణ్ గారికి దణ్ణం, తుమ్మలచెరువు గ్రామంలో శరవేగంగా సీసీ రోడ్డు పనులు video
గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తుమ్మలచెరువు గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి . కృష్ణాజిల్లా, మచిలీపట్నం మండలం, తుమ్మలచెరువు గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్న వేళ.. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.
చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మళ్లీ సీన్లోకి "డయల్ యువర్ సీఎం"
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2024 కీలక ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా, పిఎం మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం టిడిపి-జెఎస్పి సంకీర్ణం సహాయంతో సర్కారును ఏర్పాటు చేశారు. కేంద్రంలో గేమ్ ఛేంజర్ పాత్రను కూడా పోషించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు
ఖర్జూరాలు. వీటిని తింటుంటే రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, బి, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ ఉన్నాయి. ఖర్జూరాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో సహజ చక్కెర ఉంటుంది, ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి, ఇది ఎముకలను బలపరుస్తుంది. ఖర్జూరంలో పొటాషియం, తక్కువ సోడియం ఉంటాయి. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.
శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు
ఆయుర్వేదం ప్రకారం, శీతాకాలం అనేది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే సీజన్. చల్లని వాతావరణం శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ పరివర్తన అనేక శీతాకాలపు వ్యాధుల ద్వారా కనబరుస్తుంది. శీతాకాలంలో కొన్ని సులభమైన జాగ్రత్తలను అనుసరించడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన ఆరోగ్య చిట్కాలు. తృణధాన్యాలు, చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, గింజలు, సుగంధ ద్రవ్యాలు అలాగే పుష్కలంగా తాజా పండ్లు, కూరగాయలతో సహా సమతుల్య ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే కమలాలు, నిమ్మకాయలు వంటివి తింటుండాలి. చలికాలం అంతా ఫిట్‌గా ఉండటానికి శారీరక శ్రమ ఒక ముఖ్యమైన అంశం.
గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?
చాలామంది అనుకోకుండా వున్నట్లుండి బరువు పెరిగిపోతారు. దీనికి పలు కారణాలు వుంటాయి. చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలు వంటి మీరు తినే కొన్ని వస్తువుల ఫలితంగా మీరు అనుకోకుండా బరువు పెరగవచ్చు. కానీ కొన్నిసార్లు అంతర్లీన ఆరోగ్య పరిస్థితి కారణంగా బరువు పెరగవచ్చు. అనుకోకుండా బరువు పెరగడానికి గల ప్రధానమైన 8 కారణాలు ఏమిటో తెలుసుకుందాము. తరచుగా ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఆహారాలను తినడం వల్ల అనుకోకుండా బరువు పెరుగుతారు. చాక్లెట్, కేకులు, ఐస్ క్రీమ్‌లు వంటి చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల సమస్య తలెత్తవచ్చు.
ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?
ఉడికించిన వేరుశనగ పప్పులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. వీటిని తింటుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉడికించిన వేరుశనగ పప్పులు తింటుంటే వాటితో మెరుగైన గుండె ఆరోగ్యం లభిస్తుంది. ఉడికించిన వేరుశనగ తింటుంటే బరువు నియంత్రణలో వుంచుకోవచ్చు. మెదడు పనితీరును నిర్వహించడంలో ఉడకబెట్టిన వేరుశనగ పప్పు దోహదపడతాయి. డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే వేరుశనగ పప్పును తగు మోతాదులో తినవచ్చు. మెరుగైన జీర్ణ ఆరోగ్యం వేరుశనగ పప్పులతో లభిస్తుంది. వేరుశెనగ గింజలను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి పోగొట్టుకోవచ్చు.