మంగళవారం, 4 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:26 IST)
సంబంధిత వార్తలు
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
ఆగస్టులో తిరుమలలో రెండుసార్లు గరుడ సేవ.. నవ దంపతులు దర్శించుకుంటే?
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?
అప్పు ఇచ్చిన మహిళ తల్లిని చంపి ముక్కలు చేసిన కిరాతకులు... ఎక్కడ?
పక్కింటి భార్యకు చీర...
"ఏమండి.. పక్కింటి ఆయన వాళ్ల ఆవిడకు 15వేల చీర కొన్నాడట.. మీరు ఒక్క చీరైనా కొనిపెట్టారా?" అడిగింది సుజాత
"ఎవరికి.. పక్కింటి ఆవిడకా..? టక్కున అడిగేశాడు.." రవి
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన పార్టీ (జేఎస్పీ) నాయకులు పలు పోలీసు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల ప్రకారం, కొన్ని విషయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి పవన్ కళ్యాణ్ రూ.50 కోట్లు తీసుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్
సంకీర్ణ ప్రభుత్వం త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని, సమీప భవిష్యత్తులో దాని మార్గదర్శకాలను విడుదల చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్య-ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ పథకం గురించి శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ లోకేష్ ఈ ప్రకటన చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.9,407 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయంలో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. "తల్లికి వందనం" సహా ఆరు కీలక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మార్చి 5న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఆ రోజు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అనేక మంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆ రాత్రి తరువాత ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. మార్చి 6న ఉదయం, చంద్రబాబు నాయుడు తన బావమరిది దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమం తర్వాత, మధ్యాహ్నం 1:50 గంటలకు, ఆయన ఢిల్లీకి తిరిగి వెళతారు. అక్కడ ఆయన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రికి బస చేస్తారు.
బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)
తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. గుప్త నిధుల కోసం, క్షుద్రపూజల కోసం చిన్నారులు, జంతువులను బలి ఇస్తున్న సంఘటనలు అపుడపుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. బంగారు నిధుల కోసం 14 యేళ్ళ బాలికను నరబలి ఇచ్చేందుకు సిద్ధం చేశారు.
Leopard: అలిపిరి నడకదారిపై కనిపించిన చిరుతపులి -భయాందోళనలో భక్తులు (Video)
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని అలిపిరి నడకదారిపై మంగళవారం తెల్లవారుజామున చిరుతపులి కనిపించింది. ఇది స్థానిక దుకాణదారులు, భక్తులలో భయాందోళనలను రేకెత్తించింది. గాలిగోపురం సమీపంలోని నడకదారిపై చిరుతపులి కనిపించింది. దాని కదలికలు తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో ఒక దుకాణంలోని సిసిటివి ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. దుకాణాదారుడి కంట చిరుతపులి పడటంతో వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను అప్రమత్తం చేశాడు. దీంతో భక్తులు గుంపులుగా మాత్రమే నడకదారిని ఉపయోగించాలని టిటిడి అధికారులు సూచించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? మీరు ఎండుద్రాక్షలను నానబెట్టి ప్రతిరోజూ తినవచ్చు. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో ఒకటి. ఇవి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎండు ద్రాక్షలో వుండే విటమిన్లు ఎ, ఇ వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. సోడియం సమతుల్యతను కాపాడే పొటాషియం ఉంటుంది.
యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఉసిరి కాయల రసం త్రాగుతుండాలి. కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్
శరీరంలో ఏదైనా నొప్పి అనిపిస్తే వెంటనే మనం పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటుంటాం. కానీ సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్ మన వంటిట్లోనే వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. దంతాలు నొప్పిగా వున్నప్పుడు ఓ లవంగం చప్పరిస్తే నొప్పి తగ్గుతుంది. గొంతునొప్పిగా వున్నప్పుడు కాస్తంత తేనెను సేవిస్తే ఫలితం వుంటుంది. కీళ్లనొప్పులు, వెన్నునొప్పి బాధిస్తున్నప్పుడు మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్లాడర్ సమస్యలతో వున్నవారు బ్లూబెర్రీలు తింటుండాలి. సీజనల్ వ్యాధులు రాకుండా వుండాలంటే పసుపు పాలు తాగుతుండాలి.
డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?
డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.
పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే
తేనె, వెల్లుల్లి. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల 5 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముందుగా వెల్లుల్లి, తేనెను ఎలా కలపాలో తెలుసుకుందాము. వెల్లుల్లిని తొక్క తీసి తేలికగా దంచి దానికి తేనె కలపండి. వెల్లుల్లిలో తేనె కలిపిన తర్వాత దానిని సేవించాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలని గుర్తుంచుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మేలు చేస్తుంది.