గురువారం, 13 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (16:15 IST)
సోమవారం ప్రదోషం.. శంఖువులతో శివునికి అభిషేకం చేస్తే..(video)
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ ఈ సంవత్సరం తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన కిషోర్ యువతను ఆకర్షించగలిగారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, జాన్ సూరజ్ పార్టీ తన తొలి ఎన్నికల్లో బలమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. చాలా సర్వేలు పార్టీ సున్నా నుండి ఐదు సీట్ల మధ్య గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. అయితే బీహార్‌లో ఎన్డీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని భావిస్తున్నారు.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?
జూబ్లీహిల్స్‌లో మొత్తం 48.47 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో 34 కీలక కేంద్రాల నుండి 60 శాతం ఓట్లు వచ్చాయి. 192 కేంద్రాలలో పోలింగ్ 50 శాతం దాటింది. ఎన్నికల కమిషన్ ప్రకారం, ఈ అధిక పోలింగ్ కేంద్రాల ద్వారా గెలిచే అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించడంపై వారు దృష్టి సారించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ముఖ్యంగా ఐటీ కారిడార్లలో మోనో రైలు కనెక్టివిటీని అందించే ప్రక్రియలో ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు మరిన్ని స్కైవాక్‌లను నిర్మించి, మోనో రైలును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మోనో రైలును స్కైవాక్‌లతో అనుసంధానించాలనేది ప్రణాళిక.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ శుక్రవారంతో ముగియనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా బ్యాలెట్ ఓట్లను, తరువాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తామని కర్ణన్ తెలిపారు. లెక్కింపు పది రౌండ్లలో జరుగుతుందని కర్ణన్ మీడియాకు తెలిపారు. సాధారణ పద్నాలుగు టేబుళ్లకు బదులుగా, ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు నలభై రెండు టేబుళ్లను ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.
ఏబీసీ క్లీన్టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో రూ. 1,10,250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్(ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నోడల్ ఏజెన్సీ, న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(NREDCAP) అవగాహన ఒప్పందం (ఎంఓయు)చేసుకుంది. ఎవ్రెన్ అనేది బ్రూక్‌ఫీల్డ్ రెన్యూవబుల్స్, యాక్సిస్ ఎనర్జీల మధ్య వరుసగా 51%:49% జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడింది.
లేటెస్ట్
నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?
కాలభైరవ జయంతి నవంబర్ 12, 2025న పురస్కరించుకుని ఈ కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠించిన వారికి ఈతిబాధలు వుండవు. కాల భైరవ అష్టకం అనేది రక్షణ, క్రమశిక్షణను ప్రార్థించే పవిత్ర శ్లోకం. కాశీలో, భైరవుడు ధర్మానికి ఉగ్ర సంరక్షకుడిగా కాల స్వరూపుడిగా నిలుస్తాడు. స్కంద పురాణం చెప్పినట్లుగా, ఆయన శివుని కోపం నుండి బ్రహ్మ గర్వాన్ని అణచివేయడానికి ఉద్భవించి కాశీకి వచ్చాడు. అక్కడ ఆయన ఈ భూమికి శాశ్వత రక్షకుడయ్యాడు. ఇందులోని ప్రతి శ్లోకం కాలం ముందు వినయంగా జీవించాలని మనకు గుర్తు చేస్తుంది.
Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?
కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుండా ఎలాంటి ఫలితాలు వుంటాయనే దానిపై పరిశీలిద్దాం... పిల్లి రంగును బట్టి ఫలితాలు వుంటాయి. నల్ల పిల్లుల చుట్టూ ఉన్న అనేక మూఢనమ్మకాలు ఎక్కువే వున్నాయి. అలాంటి నల్లపిల్లిని కలలో చూసినట్లైతే.. విపత్తు లేదా దురదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం ఉంది. మీరు కలలో ఒక నల్ల పిల్లిని చూసినట్లయితే, మీ కెరీర్, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు లేదా ఉద్యోగ స్థలంలో త్వరలో ముఖ్యమైన సమస్యలు తలెత్తవచ్చు. కలలలో కనిపించే నల్ల పిల్లులు మీ జీవితంలో ద్రోహాన్ని సూచిస్తాయి.
11-11-2025 మంగళవారం ఫలితాలు - ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగాలి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు.
శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధికి ప్రవేశించుటకు ముందు రోజు రాత్రి ఏం జరిగింది?
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక సుదినమున తన ధర్శపత్నియైన గోవిందమ్మను పిలిచి, ఈ జగత్తు నందు భౌతికముగ ఉండుటకు నాకు ఆసక్తి క్షీణించినది. మన పెద్ద కుమారుడైన గోవిందయ్యాచార్యులకు మా వారసులుగా పీఠము భాద్యతలు అప్పగించి ఒక శుభ ముహూర్తమున జీవసమాధిని స్వీకరించెదను అని స్వామి వారు చెప్పగా ఆమె కన్నీరు పర్యంతమై, మీరు లేని నా జీవితము వ్యర్ధము, నేను జీవించి ఉండలేను అని విలపించ సాగినది. అంతట స్వామి వారు, నీ బాధ్యత ఈ లోకమును ఇంకా మిగిలి ఉన్నది అని ఆమెకు నచ్చచెప్పి, గోవిందయ్యాచార్యులుని పిలిపించమన్నారు.
శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని
శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య ఆశీస్సులతో, భక్తులకు మా నిరాడంబరమైన సేవను కొనసాగిస్తూ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను(కిచెన్) నిర్మించనున్నట్లు తెలియజేయడానికి మేము ఎంతో గౌరవంగా భావిస్తున్నాము అని శ్రీ ముకేష్ అంబానీ తెలిపారు. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు(TTD) భాగస్వామ్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారంతో చేపడుతున్నాము.