అలా జరిగి సర్వం కోల్పోయాను- మిల్కీ బ్యూటీ తమన్నా

గురువారం, 12 అక్టోబరు 2017 (21:56 IST)

చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నా వారికి తీరని కోర్కెలు చాలానే ఉంటాయి. యవ్వన దశలోనే హీరోయిన్లు అయిపోయి ఎప్పుడూ కెమెరాల ముందే బిజీగా గడుపుతూ నిజ జీవితంలో అనుభవించాల్సినవన్నీ పోగొట్టుకుంటుంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. 17 సంవత్సరాలకే సినిమాల్లోకి వచ్చిన తాను సర్వం కోల్పోయానని చెబుతోంది.
tamanna
 
ఆ వయస్సులో ఎన్నో చేయాలనుంటుంది. స్నేహితులతో ఎంజాయ్ చేయడం, ఇష్టమైన ప్రాంతాలను తిరగడం ఇలాంటివి చేయాలని ఉంటుంది. కానీ కెమెరా ముందుకు వచ్చిన తరువాత అవన్నీ చేయలేకపోయాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్‌లో బిజీగా ఉంటాను. రాత్రికి ఇంటికి వెళ్ళిపోతుంటాను. ఇక ఏముంది. అంతా కోల్పోయినట్లేనని చెబుతోందట. ఇప్పటికే మిల్కీ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా స్నేహితులతో ఇలా చెప్పిందట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శృతి హాసన్ మేకప్ తీసేస్తే జడుసుకుంటాం... చండాలం... అందగత్తెలిక్కడున్నారు...

డబ్బింగ్ చిత్రాలనే బ్యాన్ చేయగలిగిన కన్నడిగుల ఆత్మగౌరవం ఏమిటో స్టార్ జగ్గేష్ నిరూపించాడు. ...

news

నాగార్జునతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన కొత్త పెళ్లికూతురు సమంత.. (వీడియో)

టాలీవుడ్ అందాల తార సమంత పెళ్లికి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఓంకార్ ...

news

నమితను ముచ్చటగా మూడోసారి పెళ్లాడనున్న శరత్ బాబు...

అందాలతారగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ నమిత. తెలుగులో ఆశించిన ...

news

పవన్‌కు కొడుకు పుట్టడంపై అలా రియాక్టయిన చిరంజీవి

పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడాడు. మెగా ...