ఆదివారం, 2 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:59 IST)
సంబంధిత వార్తలు
తగిన గుణపాఠం చెప్తాను..
మరి వినాయకుడిని చూస్తే...
ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?
దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?
"ఒరేయ్ బుడుగూ..? తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?" అడిగాడు మాస్టారు
"ఇంకేముంటాయి సార్.. వారఫలాలే కదూ...?!" చెప్పాడు సుందరం.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)
బైకుపై ప్రేమ జంటలు రొమాన్స్ చేయడం వాటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. కోల్‌కతాలో ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై రెచ్చిపోయింది. యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు. ఈ తతంగాన్ని కొందరు రికార్డు చేసి పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన తర్వాత కూడా ఎవరినీ పట్టించుకోకుండా వీరు కబుర్లలో మునిగిపోయారు.
మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
విజయవాడ: మొంథా తుఫాను సమయంలో బలహీన వర్గాల ప్రజలను రక్షించడంలో, ఆర్థిక నష్టాన్ని తగ్గించడంలో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుర్తించారు. తుఫానులు, వరదలు, ఇతర ప్రమాదాల గురించి బలహీన వర్గాలను అప్రమత్తం చేసి, వారి ప్రాణాలను, జీవనోపాధిని రిలయన్స్ ఫౌండేషన్ కాపాడుతుంది. మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపిస్తున్న సమయంలో, తుఫాను తీరం దాటడానికి మూడు రోజుల ముందు రిలయన్స్ ఫౌండేషన్ సకాలంలో హెచ్చరిక సందేశాలను, జాగ్రత్త సలహాలను అందించింది.
శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి రోజున ఇలాంటి ఘోరం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో ఫోన్లో మాట్లాడినట్లు లోకేశ్ తెలిపారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ముందుగా ఆలయం లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ ఓపెన్ చేయగా.. మెట్లపై గందరగోళం ఏర్పడింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు.
మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?
మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రభావం, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను పెంచే ఆహారాన్ని త్యజిస్తారు. దీనికి బదులుగా సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. నేతి బీరకాయ అధిక నీటి శాతం, పీచు పదార్థం కలిగి ఉండి, అత్యంత సాత్వికమైన కూరగాయ. ఉపవాసాలు, నిష్ఠతో కూడిన ఈ మాసంలో శరీరం శుద్ధిగా ఉండటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. ఆహార నియంత్రణ అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్
హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్‌లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించింది. ఇది స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్‌లో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. రోబోటిక్స్, ఏఐ, సైన్స్, డేటా మరియు మానవ సంరక్షణను సౌకర్యవంతంగా మిళితం చేయటం ద్వారా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రికవరీని అందించాలనే HCAH లక్ష్యానికి ఈ కేంద్రం ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాలలోని రోగులలో దాదాపు 20-30% మంది ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు వుంటున్నారు.
మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?
రుతువులు మారినప్పుడల్లా, మన ఆరోగ్యంపై వాటి ప్రభావం కూడా మారుతుంది. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు, అలర్జీ కారకాల బారిన ఎక్కువగా పడటం, రోజువారీ దినచర్యలో మార్పులు... ఇవన్నీ మన రోగనిరోధక వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. దీనివల్ల మనం జలుబు, ఫ్లూ, అలసట బారిన సులభంగా పడే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, న్యూట్రిషనిస్ట్ రితక సమద్దార్ ప్రకారం, ఈ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆధారం.