శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (15:11 IST)

మరి వినాయకుడిని చూస్తే...

మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు... 

 
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...