ఫ్రెండ్స్ ఈ రోజు నా పెళ్లి రోజు...

సంతోష్‌: ఈ రోజు నా పెళ్లి రోజు ఫ్రెండ్స్... ఫ్రెండ్స్‌: అయితే మమ్మల్నేం చేయమంటావ్‌... సంతోష్‌: అదేంట్రా విష్‌చేయరా...! ఫ్రెండ్స్‌: పిల్లదొరక్కా.. పెళ్లికాక మేం చస్తూంటే ఏంట్రా నీ గోలా..!

Kowsalya| Last Updated: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:28 IST)
సంతోష్‌: ఈ రోజు నా పెళ్లి రోజు ఫ్రెండ్స్...
ఫ్రెండ్స్‌: అయితే మమ్మల్నేం చేయమంటావ్‌...
సంతోష్‌: అదేంట్రా విష్‌ చేయరా...!
ఫ్రెండ్స్‌: పిల్లదొరక్కా.. పెళ్లికాక మేం చస్తూంటే ఏంట్రా నీ గోలా..!దీనిపై మరింత చదవండి :