Widgets Magazine

పూనమ్‌ పీకే లవ్ ఆగిపోయింది.. ఎందుకు?

బుధవారం, 5 సెప్టెంబరు 2018 (12:12 IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు, కృష్ణాష్టమి నేపథ్యంలో నటి పూనం కౌర్ పీకే లవ్ అంటూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఎంతో నిజాయతీగా, సంతోషంతో వీడియోను రూపొందించానని పేర్కొంది. దానికి 'పీకే లవ్' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. కానీ ఊహించని విధంగా పూనంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. 
 
పూనమ్ విడుదల చేయబోయే వీడియో పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో, పూర్తిగా ఆవేదనకు గురైన పూనమ్ వీడియో విడుదలను ఆపేసింది. తాను తప్పు చేయలేకపోయినా.. తనను తిడుతున్నారని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎంతో ఇష్టపడి రూపొందించిన వీడియోను విడుదల చేయడం లేదని మరో ట్వీట్ ద్వారా తెలిపింది.  
 
కాగా పూనమ్ పీకే లవ్ అంటూ విడుదల చేయాలనుకున్న వెంటనే కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. కొంతమంది అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. దీంతో పూనమ్ కలత చెంది.. ఈ నిర్ణయానికి వచ్చేసింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాలీవుడ్ సినిమాలో దీపికా పదుకునే.. XXX సిరీస్‌లో...

బాలీవుడ్ అందాల రాశి దీపికా పదుకునే మళ్లీ హాలీవుడ్ సినిమా కోసం సంతకం చేసింది. ట్రిపుల్ ...

news

బిగ్ బాస్‌లో రికార్డింగ్ డాన్సులు... వీక్షకుల ఓర్పుకు పరీక్ష

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు "టాలీవుడ్ మారథాన్" అనే టాస్క్ ఇచ్చారు. దీనిలో ...

news

అమలా పాల్ ''ఆడై'' ఫస్ట్ లుక్ రిలీజ్

ఇద్దరమ్మాయిలతో సినిమా హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత గల పాత్రలను ...

news

గోల్డ్ కాయిన్ సుందరిగా మారిపోయిన కీర్తి సురేష్‌.. ఎలా?

కీర్తి సురేష్‌‌ను మా మంచి బంగారమంటూ తెలుగు సినీ పరిశ్రమలోని వారు తెగ పొగిడేస్తున్నారట. ...

Widgets Magazine