సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:41 IST)

ఈ రోజు నేను మా స్కూల్ పేరు నిలబెట్టాను డాడీ...

రాము: ఈ రోజు నేను మా స్కూల్‌ పేరు నిలబెట్టా డాడీ... తండ్రి: అంతగొప్ప పని నువ్వేం చేశావురా.... రాము: ఈదురుగాలికి స్కూల్‌ నేమ్‌ బోర్డ్‌ పడిపోతే....బోర్డును నిలబెట్టి మళ్ళీ కట్టొచ్చా... తండ్రి : ఆ.....

రాము: ఈ రోజు నేను మా స్కూల్‌ పేరు నిలబెట్టా డాడీ...
తండ్రి: అంతగొప్ప పని నువ్వేం చేశావురా....
రాము: ఈదురుగాలికి స్కూల్‌ నేమ్‌ బోర్డ్‌ పడిపోతే....బోర్డును నిలబెట్టి మళ్ళీ కట్టొచ్చా...
తండ్రి : ఆ.....
 
రామారావు: మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు...
అప్పారావు: ఎక్స్పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌
రామారావు: అవునా...
అప్పారావు: అసలు అతనికి ఓ రోజు కూడా సరిపోదూ...
రామారావు: అందే.. ఏం ఎక్స్పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌...
అప్పారావు: వాట్స్‌‌అప్‌లో వచ్చినవి ఫేస్‌‌బుక్‌లోకి... ఫేస్‌‌బుక్‌లో వచ్చినవి వాట్స్‌‌అప్‌లోకి పంపుతుంటాడు.