శనివారం, 13 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ట్రెండింగ్
Written By
ఐవీఆర్
Last Modified:
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (18:12 IST)
వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)
:
టాలీవుడ్ లేటెస్ట్
Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు నేడు పుట్టినరోజు. 75వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన 50 ఏళ్ల సినీ కెరీర్‌లోని ఉత్తమ సినిమాలు ఓటీటీల్లో ట్రెండ్ అవుతున్నాయి. రజినీకాంత్ కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్ బాషా మూవీ. అప్పట్లో అదో సంచలనం. అందులో రెండు యాంగిల్స్ ఉన్న పాత్రల్లో తలైవా అదరగొట్టారు. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని డైలాగ్ ఎవర్ గ్రీన్. ఈ సినిమా జనవరి 15, 1995లో రిలీజైంది. అలాగే రజినీకాంత్ సినిమా ముత్తుకు ఇప్పటికీ ఫ్యాన్స్‌లో క్రేజ్ వుంది. ఇందులోని సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముత్తు సినిమా 1995, అక్టోబర్ 23న విడుదలైంది.
Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ
నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం 11 వ తేదీ రాత్రి ప్రేమిర్స్ వేశారు. ఈ సినిమాలో సంయుక్త ఓ పాత్రలో నటించింది. బాలకృష్ణ రెండు పాత్రలు పోషించారు. అఖండ సినిమాలో చేసినట్లే ఇందులోనూ ఎం. ఎల్. ఏ. గా, అఘోరా గా చేశారు. 12 వ తేదీన విడుదల అయినా ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి
దక్షిణ భారత మీడియా, వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది జియో హాట్ స్టార్. దక్షిణాదిలో సృజనాత్మకతను కొత్త పుంతలు తొక్కించే దిశగా జియోహాట్‌స్టార్ తన మాతృ సంస్థ జియోస్టార్ రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైలో మంగళవారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఈవెంట్లో గౌరవనీయ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్, తమిళ భాషాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎంపి స్వామినాథన్, గౌరవనీయ పార్లమెంటు సభ్యులు పద్మభూషణ్ శ్రీ కమల్ హాసన్, ఇంకా దక్షిణాది సినీ, బుల్లితెర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మోస్ట్ ఎవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'పెద్ది' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఫస్ట్ షాట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి'తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ట్రేడ్‌మార్క్ మెగా గ్రేస్, ఉర్రూతలూగించే స్క్రీన్ ప్రజెన్స్ తో ఈ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి
రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025 తో అలరించబోతున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి
ఆహ్లాదకమైన రాత్రులు, పండుగ ఉత్సాహంతో శీతాకాలం వచ్చింది, అయినప్పటికీ ఇది చాలామందికి సుపరిచితమైన సవాళ్లను కూడా తెస్తుంది. చర్మం పొడి బారటం, నిస్సత్తువగా మారటం, సున్నితమైన రీతిలో మారటం వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. చల్లని గాలి మన చర్మం నుండి తేమను లాడేసుకుంటుంది, చర్మం పొలుసులుగా మారి చికాకుకు గురిచేస్తుంది. సమయోచతంగా తీసుకునే చర్మ సంరక్షణ సహాయపడుతుంది, కానీ శాశ్వత పోషణ లోపల నుండి ప్రారంభమవుతుంది. శీతాకాలపు చర్మ సంరక్షణకు అత్యంత ప్రభావవంతమైన విధానం మీ శరీరానికి సరైన ఆహారాలను అందించటంలో ఉందని పోషకాహార నిపుణురాలు రితికా సమద్దర్ వివరిస్తున్నారు.
తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?
తులసి ఆరోగ్యం, సౌందర్య ప్రయోజనాలను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జుట్టు నెరవడానికి తులసి చెక్ పెడుతుందనే విషయం చాలామందికి తెలియదు. అందుకే తులసి హెయిర్ ప్యాక్‌తో జుట్టు నెరసే సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తులసిలో యాంటీ ఆక్సిడెండ్లు ఉన్నాయి. ఇది మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించింది. ఇది జుట్టుకు రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ముందస్తుగా నిరోధాన్ని నిరోధిస్తాయి.
Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?
ముందుగా స్టౌ మీద పాన్‌ను వుంచి మూడు నుంచి నాలుగు గ్లాసుల నీటిని చేర్చాలి. బాగా మరిగిన తర్వాత అందులో టమోటా పేస్టును కలిపి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని గడ్డకట్టకుండా కలుపుతూ వుండాలి. ఆపై ఈ టమోటా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు తగినంత కలిపి.. చివరిగా కొత్తిమీర తరుగు చేర్చి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఈ టమోటా సూప్ తీసుకోవడం ద్వారా శీతాకాలంలో జీర్ణ సమస్యలను పక్కనబెట్టవచ్చు. ఈ సూప్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలుండవ్. చర్మం పొడిబారడం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?
నీలి రంగు శంఖు పువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పువ్వును ఆయుర్వేదం, యునాని వైద్యంలో ఉపయోగిస్తారు. పలు శతాబ్ధాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో దీనిని వాడుతున్నారు. అలాంటి శంఖు పువ్వు టీతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయో తెలుసుకుందాం. నీలి రంగు శంఖు పువ్వు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. బ్రెయిన్‌కు టానిక్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మెదడును చురుకుగా వుంచుతుంది. యాంటీ ఆక్సిటీని, నరాల బలహీనతను దూరం చేసుకోవాలంటే నీలి శంఖు పుష్పాలతో తయారు చేసే టీని సేవించడం మంచిది.
రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం. దోసకాయను రాత్రిపూట తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రాత్రిపూట ఉడకని శనగలు తింటే శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారి తీస్తుంది. రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు వచ్చే అవకాశం వుంటుంది. రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు. రాత్రిపూట యాపిల్స్ తినడం వల్ల వాటిలోని పెక్టిన్ సులభంగా జీర్ణం కాకుండా ఉంటుంది.