ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 ఏప్రియల్ 2024 (18:40 IST)

గోదావరి జిల్లాల్లో జనసేన జాతర, అభిమానుల కేరింతలకు పవర్ స్టార్ స్టెప్పులు

pawan kalyan
జనసేన జాతర జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ రెపరెపలాడుతోంది. జనసైనికులు, వీరమహిళలు పార్టీ కోసం మండుటెండల్లో కూడా కష్టపడుతూ వున్నారు. వారి ఉత్సాహం చూసి జనసేనాని కూడా హుషారయ్యారు. ప్రచార వాహనంపైన స్టెప్పులు వేయడంతో అభిమానులు, ప్రజల ఆనందానికి అవధులే లేకుండా పోయింది. చూడండి ఈ వీడియోను...